ఆంధ్ర ప్రదేశ్

మద్యం తాగి ప్రెస్ మీట్ కు వచ్చిన రోజా

roja padayatra
మద్యం తాగి ప్రెస్ మీట్ కు వచ్చిన రోజా

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ మధ్య చంద్రబాబు సర్కారుపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే…. దానికి కౌంటర్ ఇస్తూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆమెపై మాటల యుద్ధం మొదలుపెట్టారు. పట్టపగలే మద్యం తాగొచ్చి రోజా ప్రెస్ మీట్స్ పెడుతోందని, ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతోందని ఆరోపించారు. కావాలంటే.. ఈసారి రోజా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆమెను టెస్ట్ చేయాలని, ఆ టెస్టుల్లో ఆమె మద్యం సేవించింది లేనిదీ తేలుతుందని అన్నారు. రోజాను బురదలో దొర్లే పంది మాదిరిగా జగన్ రోడ్డు మీదకు వదిలాడని, రోజా ఆ బురదను అందరి మీదకు చిమ్ముతోందని ఆయన విమర్శించారు.నీలిచిత్రాల్లో నటించి సినీ పరిశ్రమ పరువు తీసిన నువ్వా మాకు నీతులు చెప్పేదని వెంకన్న రోజాను విమర్శించారు. నీ నీలి చిత్రాల క్యాసెట్లు.. నువ్వు మద్యం తాగడం మేము నిరూపిస్తాం. దీనిపై నువ్వు బహిరంగ చర్చకు సిద్దమా? అని సవాల్ విసిరారు. రోజా మాటలు వినడానికి మహిళలే ఇబ్బందిపడుతున్నారని, విజయవాడలో మహిళలు రోజాను కోడిగుడ్లు, చీపురు కట్టలతో కొట్టడానికి సిద్దంగా ఉన్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఆడకూతురివి అని వదిలేస్తే నీ వాగుడు పరాకాష్టకు చేరిపోయిందన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ కాపురాన్ని కూలిస్తే నిన్ను చెప్పుతో కొట్టిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రోజా ఒక ఐరన్ లెగ్ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని లేకపోతే చంద్రబాబునాయుడి గారిలో మరో అల్లూరి సీతారామరాజుని చూస్తారు అని బుద్దా వెంకన్న రోజాను హెచ్చరించారు.

To Top
error: Content is protected !!