ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు ఫై సంచలన వ్యాఖ్యలు చేసిన టిడిపి ఎమ్మెల్యే!

Udayagiri MLA Bollineni Rama Rao comments on CM Chandrababu
చంద్రబాబు ఫై సంచలన వ్యాఖ్యలు చేసిన టిడిపి ఎమ్మెల్యే!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి . ప్రస్తుతానికి అధికారంలో ఉన్న టిడిపి మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తుంది . ఈ క్రమములో అభ్యర్థుల ఎంపికలో ఆచూతూచి అడుగులు వేస్తుంది . .

ఇదే సమయంలో నెల్లూరు జిల్లా లోని ఉదయగిరి నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారింది .గతంలో ఉదయగిరి నుండి టిడిపి తరుపున బొల్లినేని వెంకటరమణారావు విజయం సాధించాడు . అయితే ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లినేని టీడీపీ అధినేత చంద్రబాబు తో సహా ప్రభుత్వ అధికార ను గురించి అసభ్యకరంగా మాట్లాడిన ఒక ఆడియో టేపు వైరల్ అవుతుంది .

తనకు నితిన్ గడ్కరీ బాగా తెలుసంటూ చంద్రబాబు నితిన్ గడ్కరీ దగ్గెర అవమానం జరిగిందని ఆ ఆడియో టేపులో ఉంది . అంతేకాకుండా తన కు మంత్రి పదవి ఇవ్వకుండా సోమిరెడ్డి మంత్రి పదవి ఇవ్వటం ఏంటని చంద్రబాబును విమర్శించాడు . అలాగే అధికారాలు మీద కూడా తహసీల్దార్ ఫై కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేసాడు.అయితే టీడీపీ వర్గాలు మాత్రం వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ రాదన్న భయంతో ఇలా మాట్లాడుతున్నాడని చెప్తున్నాయి ..

To Top
error: Content is protected !!