నేషనల్

వరుసగా నాలుగో రోజు తగ్గిన పెట్రోలు ధరలు!

Petrol-Price-Today
వరుసగా నాలుగో రోజు తగ్గిన పెట్రోలు ధరలు!

మల్లి తగ్గినా పెట్రోలు, డీజిల్ ధరలు మరింతగా తగ్గాయి. ఆదివారం నాడు లీటరు పెట్రోలుపై 25 పైసలు, డీజిల్ పై 17 పైసల మేరకు ధరను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పేర్కొన్నాయి. దీంతో వరుసగా మూడో రోజూ ‘పెట్రో’ ఉత్పత్తుల ధరలు తగ్గినట్లయింది. నేడు హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధరల రూ. 86.90కి, డీజిల్ ధర రూ. 75.19కి చేరింది. ఇక ముంబైలో పెట్రోలు ధర రూ. 87.21కి, డీజిల్ ధర రూ. 78.82కు తగ్గింది. కాగా, గత వారంలో ఇంటర్నేషనల్ ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమైన నాటి నుంచి ధరలు తగ్గుతూ వస్తున్న సంగతి విదితమే.

 

To Top
error: Content is protected !!