భక్తిరసం

ఈరోజు పంచాంగం 14 జూన్ 2018!

ఈరోజు పంచాంగం 14 జూన్ 2018!

పంచాంగం…గురువారం, 14.06.18

శ్రీ విళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

నిజ జ్యేష్ఠ మాసం

తిథి శు.పాడ్యమి రా.11.43 వరకు

తదుపరి విదియ

నక్షత్రం మృగశిర సా.4.00 వరకు

తదుపరి ఆరుద్ర

వర్జ్యం రా.11.54 నుంచి 1.22 వరకు

దుర్ముహూర్తం ఉ.9.49 నుంచి 10.43 వరకు

తదుపరి ప.3.01 నుంచి 3.55 వరకు

రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు

యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు

శుభసమయాలు…ఉ.11.01 నుంచి 11.54 వరకు,

తిరిగి సా.4.03 నుంచి 4.56 వరకు క్రయవిక్రయాలు,

అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

To Top
error: Content is protected !!