అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌-ఆఫర్లే ఆఫర్లు!'ఎఫ్ 2' ట్రైలర్-చూస్తే పడి పడి నవ్వుకుంటారు!విరాట్ కోహ్లీ మరియు అనుష్కల పెళ్లి వీడియో!పవన్ కోసం రంగంలో దిగిన గబ్బర్ సింగ్ బ్యాచ్ !!రి ఎంట్రీ ఇచ్చిన రేవంత్ …కెసిఆర్, చంద్రబాబు మీద 10 ఇయర్స్ ఛాలెంజ్కీలక పాత్రలో అందాలను ఆరబోయనున్న శివగామి …వివిఆర్ 8th డే కలెక్షన్స్…, చెక్కుచెదరని రాంచరణ్ స్టామిన…!ఈరోజు మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు!బిగ్ బాస్ పూజ కాపురంలో చిచ్చు ..,కేసీఆర్ అమరావతి పర్యటనకు ముహూర్తం ఖరారు …!బాలయ్యకు షాక్ ఇస్తున్న ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్స్..?దుమ్మురేపుతున్న విక్రమ్‌ ‘కదరమ్ కొండమ్’టీజర్
భక్తిరసం

ఈరోజు రాశి ఫలాలు 14 జూన్ 2018!

11 january 2019 daily horoscopes in telugu
ఈరోజు రాశి ఫలాలు 14 జూన్ 2018!

మేషం 

సోదరీసోదరులతో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. చర్చలు, సమావే శాల్లో తొందరపాటు తగదు. సన్నిహితుల నుంచి ముఖ్యమైన మెయిల్స్‌, ఫోన్‌ సందేశాలు అందుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు.

వృషభం 

అదనపు ఆదాయం సమకూరుతుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అదనపు సౌకర్యాలు సమకూర్చుకుంటారు. షాపింగ్‌లో ఖర్చులు అధికం. విలువైన వస్తువుల కొనుగోలు విషయంలో నాణ్యత గమనించాలి.

మిథునం

కొత్త పనుల ప్రారంభానికి అనుకూల సమయం కాదు. సంకల్ప సాధనకు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన ఆలోచనలు కొలిక్కి వస్తాయి. ఆలోచనలను సమీక్షించుకుంటారు.

కర్కాటకం

వేడుకలు, ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. వినోదం, ఫొటోగ్రఫీ, రచనా రంగాల వారికి అనుకూలం. సినీ, రాజకీయ, న్యాయ, బోధన రంగాల వారు లక్ష్య సాధనకు శ్రమించాలి. ఒక సమాచారం కలవరం కలిగిస్తుంది.

సింహం

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. సహకార సంఘాలు, యూనియన్‌ కార్యకలాపాలకు అనుకూలం. సమావేశాల్లో, బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.

కన్య

పదిమందిలో పేరు గడిస్తారు. పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. పెద్దలు, ప్రముఖులను కలుసుకుంటారు. గౌరవ మన్ననలు అందుకుంటారు.

తుల

వేడుకలు, ఉత్సవాల్లో పాల్గొంటారు. అంచనాలు తప్పే అవకాశముంది. న్యాయ, బోధన, రక్షణ, రవాణా రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. భవిష్యత్‌ ప్రణాళికలు రూపొందించుకుంటారు. చర్చల్లో నిదానం పాటించండి.

వృశ్చికం

గతించిన వ్యక్తులను స్మరించుకుంటారు. ఆర్థిక విషయాల్లో కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. వాయిదా పద్ధతులపై వస్తువులు కొనుగోలు చేస్తారు.

ధనుస్సు 

పందాలు, పోటీల్లో పాల్గొంటారు. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. శ్రీవారు, శ్రీమతి వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. బృంద కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు. జనసంబంఽధాలు విస్తరిస్తాయు.

మకరం 

విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఆస్పత్రులు, వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్‌, కేటరింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు.

కుంభం 

షాపింగ్‌కు అనుకూలం. వేడుకల్లో పాల్గొంటారు. ఖర్చులు అంచనాలు మించుతాయి. పొదుపు పథకాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రతిభకు గుర్తింపు లభించక ఆవేదన చెందుతారు. ప్రియతముల వైఖరి ఆవేదన కలిగిస్తుంది.

మీనం

కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. బదిలీలు, మార్పుల గురించి ఆలోచిస్తారు. మాతృవర్గీయులకు సంబంధించిన వ్యవహారాలపై దృష్టి పెడతారు. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి.
To Top
error: Content is protected !!