నేషనల్

చరిత్రలో ఈ రోజు : ఫిబ్రవరి 8

today history in telugu 8 february 2019
చరిత్రలో ఈ రోజు : ఫిబ్రవరి 8

ఫిబ్రవరి 8, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 39వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 326 రోజులు మిగిలినవి.

సంఘటనలు
2004 –

జననాలు
1897: జాకీర్ హుస్సేన్, పూర్వ భారత రాష్ట్రపతి. (మ.1969)
1902: ఆండ్ర శేషగిరిరావు, సుప్రసిద్ధ కవి, నాటకకర్త మరియు పత్రికా సంపాదకులు. (మ.1965)
1934: పొత్తూరి వెంకటేశ్వర రావు, తెలుగు పత్రికారంగ ప్రముఖుడు.
1941: జగ్జీత్ సింగ్, ప్రఖ్యాతిగాంచిన భారతీయ గజల్ గాయకుడు. (మ.2011)
1963: ముహమ్మద్ అజహరుద్దీన్, భారతీయ క్రికెట్ మాజీ కాప్టన్.

మరణాలు
1971: కె.ఎం.మున్షీ, నిజాము సంస్థానంలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేశాడు (జ.1887).
1995: మంచికంటి రాంకిషన్‌ రావు, వీరతెలంగాణా విప్లవ పోరాట యోధుడు.

పండుగలు మరియు జాతీయ

To Top
error: Content is protected !!