నేషనల్

చరిత్రలో ఈ రోజు : ఫిబ్రవరి 7

today history in telugu 7 february 2019
చరిత్రలో ఈ రోజు : ఫిబ్రవరి 7

ఫిబ్రవరి 7, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 38వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 327 రోజులు మిగిలినవి.

సంఘటనలు
1990: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా కృష్ణకాంత్ నియమితులయ్యాడు.
1990: సోవియట్ యూనియన్ యొక్క 70 సంవత్సరాల సార్వభౌమిక అధికారం విచ్ఛిన్నమయింది.
1992: ఐ.ఎన్.ఎస్. షల్కి (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.

జననాలు
1812: చార్లెస్ డికెన్స్, ప్రసిద్ధ ఆంగ్ల నవలా రచయిత.
1888: వేటూరి ప్రభాకరశాస్త్రి, ప్రసిద్ధ రచయిత. (మ.1950)
1894: కప్పగల్లు సంజీవమూర్తి, తెలుగు కన్నడంలో 22 నాటికలు రచించారు. (మ.1962)
1925: పి.సుదర్శన్ రెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.

మరణాలు
1937: ఎలిహూ రూట్ అమెరికన్ దౌత్యవేత్త మరియు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరణించాడు.
1969 – ఆమంచర్ల గోపాలరావు స్వాతంత్ర్య సమరయోధులు, /చరిత్రకారులు / చలనచిత్ర దర్శకులు. [జ.1907]
2018: గాలి ముద్దుకృష్ణమ నాయుడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయనాయకుడు. (జ.1947)

పండుగలు మరియు జాతీయ

To Top
error: Content is protected !!