నేషనల్

చరిత్రలో ఈ రోజు : మార్చి 30

today history in telugu 30 march 2019
చరిత్రలో ఈ రోజు : మార్చి 30

మార్చి 30, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 89వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 276 రోజులు మిగిలినవి.

సంఘటనలు
1842: ఈథర్ను మత్తుమందుగా అమెరికన్ శస్త్రవైద్యుడు మొదటిసారిగా ఉపయోగించాడు.
1867: అలాస్కాను రష్యా నుండి అమెరికా కొనుగోలు చేసింది.
1929: భారత ఇంగ్లండు ల మధ్య విమాన సేవలు మొదలయ్యాయి.

జననాలు
1906: జనరల్ కె.ఎస్.తిమ్మయ్య: భారత దేశపు 6వ ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌.(మ.1965)
1908: దేవికారాణి, సుప్రసిద్ధ భారతీయ నటి మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.1994)
1934: సి.ధర్మారావు, తెలుగు భాషోద్యమ నాయకుడు మరియు గాంధేయవాది. (మ.2013)
1935: తంగిరాల వెంకట సుబ్బారావు, తెలుగు రచయిత.
1967: నగేశ్ కుకునూర్, సినిమా దర్శకుడు.

మరణాలు
1971: సురభి కమలాబాయి, తొలి తెలుగు సినిమా నటీమణి. (జ.1907)
2002: ఆనంద్ బక్షి, ప్రముఖ సంగీత దర్శకుడు (జ. 1930)
2005: ఒ.వి.విజయన్, భారత దేశ రచయిత, కార్టూనిస్ట్ (జ.1930)
2011: నూతన్ ప్రసాద్, తెలుగు సినిమా రంగములో హాస్య నటుడు మరియు ప్రతినాయకుడు. (జ.1945)
2018: దండమూడి భిక్షావతి, తొలితరం మహిళా ఉద్యమనేత, సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకురాలు.

పండుగలు మరియు జాతీయ
2006:ఉగాది, తెలుగు సంవత్సరాది.వ్యయ నామ సంవత్సర ప్రారంభం.

To Top
error: Content is protected !!