నేషనల్

చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 26

today history in telugu 26 april 2019
చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 26

ఏప్రిల్ 26, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 116వ రోజు . సంవత్సరాంతమునకు ఇంకా 249 రోజులు మిగిలినవి.

సంఘటనలు
1916 : అల్లూరి సీతారామరాజు ఉత్తరభారతదేశ యాత్రకు బయలుదేరాడు.
1986 : అత్యంత ప్రమాదకరమైన సంఘటన చెర్నొబైల్ అణువిద్యుత్ కేంద్రంలో జరిగింది.
2012 : హైదరాబాదులో మెట్రోరైలు పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

జననాలు
570: మహమ్మదు ప్రవక్త, ఇస్లాం మతస్థాపకుడు (మ. 632)
1762: శ్యామశాస్త్రి, ప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు మరియు వాగ్గేయకారులు, సంగీత త్రిమూర్తులలో మూడవవాడు. (మ.1827)
1931: గణపతి స్థపతి ప్రముఖ స్థపతి, వాస్తుశిల్పి. (మ.2017))
1942: కాకాని చక్రపాణి, ప్రముఖ కథారచయిత, నవలాకారుడు మరియు అనువాదకుడు. (మ.2017)
1955: కొమరవోలు శివప్రసాద్, సంగీతకారులు ఈలపాట ప్రసిద్ధులు.

మరణాలు
శ్రీనివాస రామానుజన్
1748: మొహమ్మద్ షా 12వ మొఘల్ చక్రవర్తి (జ.1702)
1920: శ్రీనివాస రామానుజన్, భారతీయ గణితవేత్త.
1987: శంకర్, ప్రముఖ సంగీత దర్శకుల ద్వయం శంకర్ జైకిషన్.
పండుగలు మరియు జాతీయ దినాలు
ప్రపంచ మేధోసంపత్తి దినోత్సవం.

To Top
error: Content is protected !!