నేషనల్

చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 2

today history in telugu 2 april 2019
చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 2

ఏప్రిల్ 2, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 92వ రోజు . సంవత్సరాంతమునకు ఇంకా 273 రోజులు మిగిలినవి.

సంఘటనలు
1984: మొదటి భారతీయ రోదశి యాత్రికుడు, రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి ప్రయాణం మొదలు.
2011: భారత్ టీం ( టీమిండియా ) 28 ఏళ్ళ కలను సాకారం చేసుకుని ప్రపంచ కప్ గెలుచుకుంది.

జననాలు
1725: గియాకోమో కాసనోవా, వెనిస్‌కు చెందిన ఒక సాహసికుడు మరియు రచయిత (మ. 1798)
1781: భగవాన్ స్వామినారాయణ్, భారత ఆధ్యాత్మిక గురువు (మ. 1830)
1915: కొచ్చర్లకోట సత్యనారాయణ, తెలుగు సినిమా మరియు రంగస్థల నటుడు, సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్యగాయకుడు. (మ.1969)
1942: వశిష్ఠ నారాయణ సింగ్, బీహారుకు చెందిన గణిత శాస్త్రవేత్త.
1969: అజయ్ దేవగన్, భారత సినీ నటుడు
1981: మఖేల్ క్లార్క్, ఆస్ట్రేలియా క్రికెటర్

మరణాలు
1872: సామ్యూల్ F. B. మోర్స్, అమెరికన్ చిత్రకారుడు, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త, (జ. 1791)
1933: మహారాజా రంజిత్‌ సింహ్‌జీ ప్రముఖ క్రికెట్ ఆటగాడు. ఈయన పేరిటే భారత్‌లో రంజీ ట్రోఫి పోటీని మొదలుపెట్టారు. (జ.1872)

పండుగలు మరియు జాతీయ
పోలీస్ పతాక దినం.
అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం.
ప్రపంచ ఆటిజం అవగాహన డే.

To Top
error: Content is protected !!