నేషనల్

చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 14

today history in telugu 14 april 2019
చరిత్రలో ఈ రోజు : ఏప్రిల్ 14

ఏప్రిల్ 14, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 104వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 261 రోజులు మిగిలినవి.

సంఘటనలు
1699 : నానాక్షాహీ కెలండర్ ప్రకారం సిక్కు మతం ఖల్సాగా గురుగోవింద్ సింగ్ ద్వారా ప్రారంభింపబడింది.
1912: టైటానిక్ ఓడ మునిగిపోయింది.
2010: చైనాలోని కిఘై ప్రావిన్సులో భారీ భూకంపం సంభవించి 400 మంది మరణించారు.
2018: ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని 2018-19 సంవత్సర బడ్జెట్‌లో జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకంలో భాగంగా ప్రకటించారు.

జననాలు
1629: క్రిస్టియన్ హైగన్స్, డచ్ గణిత శాస్త్రవేత్త. (మ. 1695)
1872: అబ్దుల్ యూసుఫ్ ఆలీ, భారత-ఇస్లామిక్ స్కాలర్, మరియు అనువాదకుడు (మ. 1953)
1891: డా. బి.ఆర్. అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత (మ. 1956)
1892: గొబ్బూరి వెంకటానంద రాఘవరావు, తొలి తెలుగు ఖగోళ శాస్త్ర గ్రంథ రచయిత, జ్యోతిర్వేదమును, ఆంగ్ర గ్రంథాన్ని తెలుగు విశ్వవిద్యాలయం వారు పరిష్కరించి పునర్ముద్రించారు.
1939: గొల్లపూడి మారుతీరావు, సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేశాడు
1968: బాబు గోగినేని, హైదరాబాదుకు చెందిన ప్రముఖ హేతువాది మానవతా వాది.
1942: మార్గరెట్ అల్వా, కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు. రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మాజీ గవర్నర్.
1953: కొమరవోలు శ్రీనివాసరావు, ప్రముఖ రంగస్ధల, టివి, రేడియో నటుడు.
1972: కునాల్ గానావాలా, భారతీయ సినిమా నేపథ్య గాయకుడు.
1975: రాజేశ్వరీ సచ్‌దేవ్, భారత సినీనటి.

మరణాలు
1950: శ్రీ రమణ మహర్షి, భారత తత్వవేత్త. (మ.1879)
1865: అబ్రహం లింకన్‌ మరణించారు.
1930: ప్రతివాది భయంకర శ్రీనివాస్, ప్రముఖ చలనచిత్ర నేపథ్యగాయకుడు. (జ.1930)
1963: రాహుల్ సాంకృత్యాయన్, ప్రముఖ రచయిత, చరిత్రకారుడు, కమ్యూనిస్టు నాయకుడు (జ.1893)
2018: ఘంటా గోపాల్‌రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త, ఎత్తిపోతల పథకం రూపకర్త (జ.1932)

పండుగలు మరియు జాతీయ
అగ్నిమాపక దళ దినం.
అంబేద్కర్ జయంతి.
మహిళా పొదుపు దినోత్సవం.

To Top
error: Content is protected !!