నేషనల్

చరిత్రలో ఈ రోజు : ఫిబ్రవరి 03

today history in telugu 03 february 2019
చరిత్రలో ఈ రోజు : ఫిబ్రవరి 03

ఫిబ్రవరి 3, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 34వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 331 రోజులు మిగిలినవి.

సంఘటనలు
2004 –

జననాలు
1923: నిజాం విమోచనోద్యమకారుడు తమ్మర గణపతిశాస్త్రి.
1994: ద్యుతీ చంద్, భారతదేశానికి చెందిన పరుగుపందెం క్రీడాకారిణి.

మరణాలు
1924: అమెరికా మాజీ అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్.
1975: విలియం డి.కూలిడ్జ్, అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. (జ.1873)
2002: కె. చక్రవర్తి ప్రఖ్యాత సంగీత దర్శకుడు. ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. (జ.1936)
2012 : స్టీవ్ అపిల్టన్, మైక్రాన్ టెక్నాజీ సిఇవో.(జ.1960)
2016:: బలరామ్ జక్కర్ ప్రముఖ రాజకీయనాయకులు, పార్లమెంటు సభ్యులు మరియు మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్. (జ.1923)

పండుగలు మరియు జాతీయ

To Top
error: Content is protected !!