వ్యాపారం

ఈరోజు మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు!

today gold and silver costs in telugu 13 apri l2019
ఈరోజు మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు!

వివిధ మార్కెట్లలో శుక్రవారం బంగారం,

వెండి ధరలు ఇలా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,750,

ప్రొద్దుటూరులో రూ.32,660,

చెన్నైలో రూ.31,750గా ఉంది.

ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,300,

ప్రొద్దుటూరులో రూ.30,260,

చెన్నైలో రూ.30,280గా ఉంది.

వెండి కిలో ధర హైదరాబాదులో రూ.37,600,

ప్రొద్దుటూరులో రూ.38,600,

చెన్నైలో రూ.40,500 వద్ద ముగిసింది.

To Top
error: Content is protected !!