వ్యాపారం

ఈరోజు మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు!

today gold and silver costs in telugu 28 march 2019
ఈరోజు మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు!

వివిధ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.32,260,

ప్రొద్దుటూరులో రూ.32,950,

చెన్నైలో రూ.32,120గా ఉంది.

ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,700,

ప్రొద్దుటూరులో రూ.30,580,

చెన్నైలో రూ.30,640గా ఉంది.

వెండి కిలో ధర హైదరాబాదులో రూ.38,600,

ప్రొద్దుటూరులో రూ.39,200,

చెన్నైలో రూ.41,000 వద్ద ముగిసింది.

To Top
error: Content is protected !!