వ్యాపారం

ఈరోజు మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు!

today gold and silver costs in telugu 25 may 2019
ఈరోజు మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు!

వివిధ మార్కెట్లలో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,640,

విశాఖపట్నంలో రూ.32,700,

ప్రొద్దుటూరులో రూ.32,850,

చెన్నైలో రూ.31,800గా ఉంది.

ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,130,

విశాఖపట్నంలో రూ.30,080,

ప్రొద్దుటూరులో రూ.30,460,

చెన్నైలో రూ.30,300గా ఉంది.

వెండి కిలో ధర హైదరాబాదులో రూ.36,550,

విశాఖపట్నంలో రూ.37,300,

ప్రొద్దుటూరులో రూ.37,700,

చెన్నైలో రూ.39,400 వద్ద ముగిసింది.

To Top
error: Content is protected !!