వ్యాపారం

ఈరోజు మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు!

today gold and silver costs in telugu 14 apri l2019
ఈరోజు మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు!

వివిధ మార్కెట్లలో శనివారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,810,

విశాఖపట్నంలో రూ.32,710,

ప్రొద్దుటూరులో రూ.32,700,

చెన్నైలో రూ.31,790గా ఉంది.

ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,310,

విశాఖపట్నంలో రూ.30,090,

ప్రొద్దుటూరులో రూ.30,280,

చెన్నైలో రూ.30,310గా ఉంది.

వెండి కిలో ధర హైదరాబాదులో రూ.37,200,

విశాఖపట్నంలో రూ.38,200,

ప్రొద్దుటూరులో రూ.38,300,

చెన్నైలో రూ.40,300 వద్ద ముగిసింది.

To Top
error: Content is protected !!