వ్యాపారం

ఈరోజు మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు!

today 24 january 2019 gold and silver rates
ఈరోజు మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు!

వివిధ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.33,440,

విజయవాడలో రూ.33,200,

విశాఖపట్నంలో రూ.33,430,

ప్రొద్దుటూరులో రూ.33,100,

చెన్నైలో రూ.32,440గా ఉంది.

ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,970,

విజయవాడలో రూ.30,800,

విశాఖపట్నంలో రూ.30,750,

ప్రొద్దుటూరులో రూ.30,670,

చెన్నైలో రూ.30,970గా ఉంది.

వెండి కిలో ధర హైదరాబాదులో రూ.40,000,

విజయవాడలో రూ.40,300,

విశాఖపట్నంలో రూ.40,000,

ప్రొద్దుటూరులో రూ.40,000,

చెన్నైలో రూ.42,500 వద్ద ముగిసింది.   

To Top
error: Content is protected !!