సౌదీ అరేబియాలో మ‌హిళ‌లు చేయ‌కూడ‌ని ప‌నులేంటో తెలుసా.....?ప్ర‌ధాని గొంతు కోయ‌డానికి బీహారీలు సిద్ధంగా ఉన్నారు....ర‌బ్రీ దేవి తీవ్ర‌వ్యాఖ్య‌లుజూలీ 2 ఇది ఒక సౌత్ హీరోయిన్ రియల్ స్టోరీ..తీవ్ర అసంతృప్తిలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి..!! వైసీపీకి గుడ్‌ బై ..?చంద్రబాబు రెండు సార్లు చూసిన ఆ సినిమా ఏది ?గూగుల్ ప్లే స్టోర్ లో ప్ర‌త్య‌క్ష‌మైన‌ యూసీ బ్రౌజ‌ర్....!!నయనతార పారితోషికంపై సంచలన కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్.ఈమె మోడ‌లింగ్ ద్వారా సంవ‌త్స‌రానికి ఎంత సంపాదించిందో తెలుసా.....??ఐన్ స్టీన్ త‌న భార్యకు ఎంత దారుణ‌మైన కండీష‌న్స్ పెట్టాడో తెలుసా...??సాహో టీం అడిగితే అందుకు నేను సిద్దమే.. హీరోయిన్ శ్రద్ధా కపూర్
తెలంగాణ

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు మరో జాతీయ అవార్డు

ఐటీ శాఖ మంత్రిగా తెలంగాణలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి అవలంబిస్తున్న సృజనా త్మక తీరుకు గుర్తింపుగా ‘స్కోచ్’ సంస్థ ప్రదానం చేసిన ‘ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును మంత్రి కె.తారకరామారావు శనివారం అందుకు న్నారు. ఢిల్లీలో జరుగుతున్న 49వ స్కోచ్ సమ్మిట్ లో కేటీఆర్ పాల్గొని తెలంగాణ ఐటీ స్టాళ్లను పరిశీ లించారు. ఈ సందర్భంగా స్కోచ్ సంస్థ చైర్మన్ సమీర్ కొచ్చర్ మాట్లాడుతూ.. కేటీఆర్ను చాలా సందర్భాల్లో దగ్గరగా గమనించామని, పలు అంశా లపై ఆయన సృజనాత్మకంగా స్పందించిన తీరు ఆకట్టుకుందన్నారు. ఐటీ రంగ వృద్ధి కోసం ఆయన పనిచేస్తున్న తీరు నూతన భారతం కోసం కొత్త రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నట్టుగా ఉందని కీర్తించారు. తమ సంస్థ అంతర్గత బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా కేటీఆర్ను ఎంపిక చేసినట్టు తెలిపారు. ఇక కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ను మంత్రి కేటీఆర్ శనివారం మర్యాదపూర్వకంగా కలసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గోమాత ప్రతిమను బçహూకరించారు. అలాగే కేంద్ర మంత్రి స్మృతి ఇ రానీతోనూ సమావేశమై రాష్ట్రంలోని పెండింగ్లో ఉన్న పలు విషయాలపై చర్చించారు. తెలంగాణకు కొత్తగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థను కేటాయించాలని కోరారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్లో ఈ సంస్థ ఏర్పాటుకు స్థలం అనుకూలంగా ఉందని వివరిం చారు. అలాగే గద్వాల్లో కూడా హ్యాం డ్లూమ్ పార్క్ను ఏర్పాటు చేయాలని కోరారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

To Top
error: Content is protected !!