ప్ర‌ధాని గొంతు కోయ‌డానికి బీహారీలు సిద్ధంగా ఉన్నారు....ర‌బ్రీ దేవి తీవ్ర‌వ్యాఖ్య‌లుజూలీ 2 ఇది ఒక సౌత్ హీరోయిన్ రియల్ స్టోరీ..తీవ్ర అసంతృప్తిలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి..!! వైసీపీకి గుడ్‌ బై ..?చంద్రబాబు రెండు సార్లు చూసిన ఆ సినిమా ఏది ?గూగుల్ ప్లే స్టోర్ లో ప్ర‌త్య‌క్ష‌మైన‌ యూసీ బ్రౌజ‌ర్....!!నయనతార పారితోషికంపై సంచలన కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్.ఈమె మోడ‌లింగ్ ద్వారా సంవ‌త్స‌రానికి ఎంత సంపాదించిందో తెలుసా.....??ఐన్ స్టీన్ త‌న భార్యకు ఎంత దారుణ‌మైన కండీష‌న్స్ పెట్టాడో తెలుసా...??సాహో టీం అడిగితే అందుకు నేను సిద్దమే.. హీరోయిన్ శ్రద్ధా కపూర్Arjun Reddy Telugu Movie Fame Amit Exclusive Full Interview | Amit as Arjun Reddy
తెలంగాణ

తెలంగాణ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ ఈ నెల 25నే వేతనాలు!

CM KCR Eye Operation Updates
తెలంగాణ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ ఈ నెల 25నే వేతనాలు!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఈ నెల వేతనాలను ముందుగానే చెల్లించే అవకాశాలున్నాయి. ఈ నెల 30న దసరా పండుగ నేపథ్యంలో 25వ తేదీన వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ మేరకు శుక్రవారం టీఎన్జీఓఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కారం రవీందర్‌ రెడ్డి, మామిండ్ల రాజేందర్‌ తదితరులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను కలిసి అభ్యర్థించారు. సానుకూలంగా స్పందించిన సీఎస్‌.. ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

To Top
error: Content is protected !!