క్రీడలు

రైనాకు ఛాన్స్‌.. బీసీసీఐ ప్రకటన….

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 16 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది. సురేశ్‌ రైనా మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్‌ వేలంలో జాక్‌పాట్‌ కొట్టిన జయదేవ్‌ ఉనాద్కత్‌ టీ20 జట్టులో స్థానం దక్కించుకున్నాడు. శ్రీలంకతో స్వదేశంలో జరిగిన గత టీ20 సిరీస్‌లో విశ్రాంతి తీసుకున్న శిఖర్‌ ధవన్‌ కూడా టీమ్‌లోకి వచ్చాడు. యువ ఆటగాడు శార్దూల్‌ ఠాకూర్‌ చోటు దక్కించుకున్నాడు….

To Top
error: Content is protected !!