పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కినిరాశే మిగిలింది...!సౌదీ అరేబియాలో మ‌హిళ‌లు చేయ‌కూడ‌ని ప‌నులేంటో తెలుసా.....?ప్ర‌ధాని గొంతు కోయ‌డానికి బీహారీలు సిద్ధంగా ఉన్నారు....ర‌బ్రీ దేవి తీవ్ర‌వ్యాఖ్య‌లుజూలీ 2 ఇది ఒక సౌత్ హీరోయిన్ రియల్ స్టోరీ..తీవ్ర అసంతృప్తిలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి..!! వైసీపీకి గుడ్‌ బై ..?చంద్రబాబు రెండు సార్లు చూసిన ఆ సినిమా ఏది ?గూగుల్ ప్లే స్టోర్ లో ప్ర‌త్య‌క్ష‌మైన‌ యూసీ బ్రౌజ‌ర్....!!నయనతార పారితోషికంపై సంచలన కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్.ఈమె మోడ‌లింగ్ ద్వారా సంవ‌త్స‌రానికి ఎంత సంపాదించిందో తెలుసా.....??ఐన్ స్టీన్ త‌న భార్యకు ఎంత దారుణ‌మైన కండీష‌న్స్ పెట్టాడో తెలుసా...??
క్రీడలు

మిథాలీకి అరుదైన గౌర‌వం.. ప్రపంచకప్ -2017 జట్టు కెప్టెన్ ప‌గ్గాలు ఆమెకే!

hyderbad women mithali raj world record
మిథాలీకి అరుదైన గౌర‌వం.. ప్రపంచకప్ -2017 జట్టు కెప్టెన్ ప‌గ్గాలు ఆమెకే!

ప్రపంచకప్‌లో భారత్‌ను ఫైనల్ చేర్చిన మిథాలీ రాజ్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అరుదైన గౌరవంతో సత్కరించిందని చెప్పారు ఐసీసీ అధికారులు. ఈ సంద‌ర్భంగా మిథాలీని ఐసీసీ మహిళల ప్రపంచకప్ -2017 జట్టుకు కెప్టెన్‌గా ఎంపికచేసిందన్నారు. మిథాలీతోపాటు ప్రపంచకప్‌లో విశేషంగా రాణించిన హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తిశర్మలకు కూడా ఐసీసీ జట్టులో చోటు దక్కింది. ఇక ఇంగ్లండ్‌కు చెందిన నలుగురు అమ్మాయిలు తామ్సిన్ బ్లూ మోంట్, అన్యా శ్రుబ్‌సోల్, వికెట్ కీపర్ సారా టేలర్, ఎడమచేతివాటం స్పిన్నర్ అలెక్స్ హార్ట్లీ లు ఈ జట్టులో ఉన్నారు. దక్షిణాఫ్రికా నుంచి ఓపెనర్ లౌరా వాల్వార్డ్, బౌలర్లు మారిజెన్నె కాప్, డేన్‌వాన్ ఉండగా.. ఆస్ట్రేలియా నుంచి ఎల్లీస్‌పెర్రీకి చోటు దక్కింది. ప్రపంచకప్‌లో 369 పరుగులు చేయడంతోపాటు7 వికెట్లు పడగొట్టిన ఇంగ్లండ్‌కు చెందిన నటాలి స్కీవర్‌కు 12వ ప్లేయర్‌గా స్థానం దక్కింది. మిథాలీతో పాటు టేలర్, శ్రుబ్‌సోల్ రెండోసారి ఐసీసీ ప్రకటించిన జట్టుకు ఎంపికయింది. గతంలో మిథాలీ, టేలర్ 2009 ఐసీసీ ప్రపంచకప్ జట్టులో ఎంపికవగా.. శ్రుబ్‌సోల్ 2013లో ఐసీసీ జట్టులో చోటు దక్కించుకున్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

To Top
error: Content is protected !!