క్రీడలు

ప్రో క‌బ‌డ్డీ లీగ్ 2017: తెలుగు టైటాన్స్ తో పాట్నా పైరేట్స్ ఢీ

pro kabbadi league 2017
ప్రో క‌బ‌డ్డీ లీగ్ 2017: తెలుగు టైటాన్స్ తో పాట్నా పైరేట్స్ ఢీ

ప్రొక‌బ‌డ్డీ లో భాగంగా హైద‌రాబాద్ లోని గ‌చ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జైపూర్ పింక్ పాంథ‌ర్స్, ద‌బాంగ్ ఢీల్లీ కేసీ మ‌ధ్య ఇవాళ రాత్రి 8 గంట‌ల‌కు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఆ త‌ర్వాత 9 గంట‌ల‌కు తెలుగు టైటాన్స్ తో పాట్నా పైరేట్స్ ఢీకొన‌నుంది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!