సినిమా

ప్రముఖ హీరోయిన్ హఠాన్మరణం ..? షాక్ లో సినీ లోకం!

Senior Actor is No More And Film Industry Is In Shock
ప్రముఖ హీరోయిన్ హఠాన్మరణం ..? షాక్ లో సినీ లోకం!

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటులు వ్యాధులబారిన పడి చావుబ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు . బాలీవుడ్ నటి నటులు రిషి కపూర్ ఇర్ఫాన్ ఖాన్ , మనీషా కొయిరాలా , సోనాలి బింద్రే , ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దగానే ఉంటుంది. వీరంతా కూడా చావుబ్రతుకలతో కొట్టుమిట్టాడుతూన్నవారే . ఎప్పుడెలాంటి దుర్వార్త వినాల్సివస్తుందో అంటూ అందరు అనుకుంటున్నా తరుణంలో మరో సినీ తార పరిస్థితి విషమంగా మారింది. అదెవరో కాదు కేరళ శృంగార తార రేష్మి.

కేరళ ఇండస్ట్రీలో సినీ స్టార్లను మించిన క్రేజ్ శృంగారతారలకి ఉంటుంది . షకీలా , బాబిలోన, శ్వేతా మీనన్, రేష్మి ఇలా ఎందరో టాప్ హీరోయిన్స్ ఉండే ఇమేజి ఉంటుంది . అంతటి పేరున్న శృంగార తార రేష్మి ఘోర అగ్నిప్రమాదంలో మరణించిందని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి . వయసుమీదపడిపోవడంతో గడిచిన కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరమైనా రేష్మి , ఎక్కడుందో కూడా ఎవ్వరికి జాడ దొరకడంలేదు .

కేరళలోని మీడియా ఎంత ట్రై చేసిన ఆవిడ ఆచూకీ దొరక్కపోవడంతో రేష్మి హతనంతానంపై వార్తలు గుప్పుమన్నాయి . ఈ న్యూస్ విన్నరేష్మి క్లోజ్ ఫ్రెండ్ ఒకరు స్పందించడం జరిగింది . ఈ వార్తను ఆవిడ ఖండించడం కూడా జరిగింది .
రేష్మి పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయిపోయిందని , తనకు ఒక పాప కూడా ఉందని, ఫామిలీ లైఫ్ లో బిజీ అయిపోవడంతో అందరికి దూరంగా వెళ్లిపోయిందని , అనవసరంగా అసత్యాలను కొందరు ప్రచారం చేస్తున్నారని , అభిమానులెవ్వరు ఆ వార్తలను నమ్మొద్దని మీడియాకి వేడుకుంది .

To Top
error: Content is protected !!