తెలంగాణ

ఈరోజు మద్యం షాపులు తెరిస్తే ఇక అంతే

Section 144 in Hyderabad on counting day
ఈరోజు మద్యం షాపులు తెరిస్తే ఇక అంతే

ఏపీలో ఎన్నికల ఓట్ల లెక్కింపు దృష్ట్యా గురువారం మద్యం అమ్మకాలు ఉండవని ఎక్సైజ్‌ కమిషన్‌ ఎంకే మీనా తెలిపారు. ఈ విషయంలో తగిన జాగ్రత్త వహించి, ముందస్తు చర్యలు చేపట్టాలని అయన ఆదేశించారు.

దీనిపై బుధవారం సచివాలయంలో అయన అధికారులతో సమీక్షించారు. షాపులతో పాటు బయట ఎక్కడా అక్రమ మద్యం అమ్మకాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.

To Top
error: Content is protected !!