సినిమా

నాగార్జున పెళ్లిరోజున సర్ఫరైజ్ గిఫ్ట్ ఇచ్చిన సమంత!

నాగార్జున పెళ్లిరోజున సర్ఫరైజ్ గిఫ్ట్ ఇచ్చిన సమంత

అక్కినేని కుటుంబం అంతా కలిసి చేసిన సినిమా మనం.. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ఉన్నంత కాలం ఆ సినిమా ఏఎన్నార్ చివరి సినిమాగా గుర్తుండి పోతుంది. ఆ మహానటుడికి వెండితెర ఇచ్చిన ఘన నివాళి మనం సినిమా. మోడ్రన్ క్లాసిక్ గా మనం సినిమా ఎప్పటికీ ఉంది సినీ చరిత్రలో నిలిచిపోతుంది. ఇందులో అక్కినేని ఫామిలీ అంతా కలిసి కనిపించడంతో అభిమానులు కూడా ఫుల్ ఖుషి అయ్యారు.. ఇప్పుడు ఇప్పుడు మరోసారి మనం ఫ్రెమ్ రిపీట్ అయ్యింది.. అమలా నాగార్జున పెళ్లి రోజున కుటుంబం అంతా కలిసి పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీ ఫొటోస్ సోషల్ మీడియాలో చేస్తున్నాయి.. అంత ఓకే కానీ ఆ ఫొటోస్ లో అక్కినేని కోడలు సమంత లేకపోవడం పెద్ద వెళితే అని చెప్పొచ్చు .. తీరికలేని షూటింగ్స్ వల్ల మామ అత్తయ్య పెళ్లిరోజు వేడుకల్లో లేకపోవడం నా బ్యాడ్ లక్ అని సమంత ఇదివరకే వివరణ కూడా ఇచ్చేసింది ..అయితే తానూ పార్టీకి రాకపోయినా నాగార్జున అమలాలకు క్యూట్ రొమాంటిక్ గిఫ్ట్ ఇచ్చిందట సమంత .. ఈ వీకెండ్ త్రి డేస్ కోసం ఒక డెస్టినేషన్ ప్లాన్ గిఫ్ట్ ఇచ్చిందట .., నాగార్జున ఎంత రొమాంటికో మనకందరికీ తెలిసిందే అలాంటి మన్మధుడికి , రాజస్థాన్ లోని ఒక ఫేమస్ రాయల్ కింగ్స్ హోటల్లో కాస్లీ సర్ఫరైజ్ హాలిడే స్టె ప్యాకేజీని సమంత గిఫ్టుగ ఇచ్చిందని తెలుస్తుంది .. మరి నాగార్జున తన బిజీ షెడ్డులో ఈ డెస్టినేషన్ హాలిడే ట్రిప్ కి వేళ్తాడో లేదో చూడాల్సిందే .,

To Top
error: Content is protected !!