సినిమా

ఇంటర్నెట్లో రష్మీ అశ్లీల వీడియో లీక్-మండి పడ్డ రష్మీ!

sai praneeth blackmailing anchor rashmi
ఇంటర్నెట్లో రష్మీ అశ్లీల వీడియో లీక్-మండి పడ్డ రష్మీ!

బుల్లితెర హాట్ యాంక‌ర్స్‌లో రష్మీ ఒక‌రు. అందం , అభిన‌యం రెండు క‌లిసిన ఈ భామ బుల్లితెర‌ను ఎలుతోంది. ఇక ఆమె సినిమాల‌లో ఎంత హాట్‌గా క‌నిపిస్తోందో అంద‌రికి తెలిసిందే.

తాజాగా ఓ వ్య‌క్తి ఆమె గురించి సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. సాయి ప్రణీత్ చౌదరి అనే వ్యక్తి ట్విట్టర్ ద్వారా త్వరలోనే తాను రష్మీ రాసలీలను సోషల్ మీడియాలో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.దీనిపై స్పందించిన రష్మీ ..నీలాంటి వాళ్ల‌కు నేను భ‌య‌ప‌డ‌ను.

ఎందుకంటే నేను ఎటువంటి త‌ప్పు చేయ‌లేదు. ఇంకా నేను దేనికి భ‌య‌ప‌డాలని ప్ర‌శ్నించింది. నా గురించి ఎలాంటి విషయాలను పోస్ట్ చేయాలనుకున్నా చేసేయ్ – నేను వాటి గురించి పట్టించుకోనని త‌న ట్విట్ట‌ర్‌లో రాసుకొచ్చింది ర‌ష్మీ.

అయితే ఈ విష‌యంలో ర‌ష్మీ అభిమాని ద‌య‌చేసి ఓ పోస్ట్‌ను తీసేయండి అని ప్రణీత్ ని కోరాడు. దీనిపై స్పందించిన ర‌ష్మీ అలాంటి వ్య‌క్తుల గురించి ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదండి, లైట్ తీసుకోండ‌ని స‌ల‌హా ఇచ్చింది ర‌ష్మీ

To Top
error: Content is protected !!