సినిమా

మాస్ మహారాజ్‌ రవితేజ “నేల టిక్కెట్టు” ట్రైలర్..

మాస్ మహారాజ్‌ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నేల టిక్కెట్టు. సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం చిత్రాలతో వరుస విజయాలు సాధించిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్‌ అయ్యింది. ఇప్పటికే విడుదలైన ఆడియోకి మంచి స్పందన వస్తుంది. కాగా  ఈ నెల 24న సినిమా విడుదలకానుంది.

To Top
error: Content is protected !!