ఎన్నారై ఈవెంట్స్

అబుదాబిలో రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన భారతీయుడు

Nagarajan
అబుదాబిలో రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన భారతీయుడు

అదృష్టం కలిసి రావాలే కాని రాత్రికి రాత్రే తలరాతలు మారి పోతాయి. ఇదే జరిగింది మన భారతీయుడికి అబుదాబిలో. జీవనోపడి కోసం అబుదాబి వెళ్ళిన o భారతీయుడి జీవితం రాత్రికి రాత్రే మారిపోయింది, ఏకంగా కోటీశ్వరుడిని చేసింది. అబుదాబిలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేస్తున్న 52 ఏళ్ల తంగరాజ నాగరాజన్ అనే వ్యక్తి ‘మంత్లీ బిగ్ టికెట్ సిరీస్‌’ గెలుచుకున్నాడు. దీని విలువ అక్షరాల  8 కోట్ల 74 లక్షల రూపాయలు. నాగరాజన్ ఈ లక్కీ డ్రాను గెలుచుకున్న 179వ వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఈ డబ్బుతో పిల్లలను మంచి చదువులు చదివిస్తానని, ఉన్నతమైన భవిష్యత్తును అందిస్తానని చెప్పాడు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!