ఆ కోర్స్ లో ప్రేమ పాటలు నేర్పుతారు.. థియరీ క్లాస్ లే కాదు ప్రకటికల్స్ కూడా ఉంటాయి.వీరిపై వర్మ నీచమైన కామెంట్స్..., వింటే సభ్యసమాజం తలదించుకుంటుందిఈ ట్రిక్ తో జియో ఫోన్లో కూడా వాట్స‌ప్ వాడొచ్చు...........ఇవాంకా ట్రంప్‌ వస్తున్నారు ప్రజలెవరూ ఇల్లు వదిలి బయటికి రావద్దు ప్రజలకు పోలీసుల హెచ్చరిక.ట్రంప్‌ కుమార్తె ఇవాంకాను సన్నీలియోనీతో పోల్చిన వర్మదేశ ప్రధమ పౌరుడి జీతం ఎంతో తెలుసా....ప‌రిగ‌డుపున ఏం తినాలి..ఏం తిన‌కూడ‌దో తెలుసుకోండి.........ఉత్త‌ర‌కొరియా సైనికుడి పొట్ట నిండా పురుగులు.....20 ఏళ్ల కెరిరిలో ఇంత‌వ‌ర‌కూ చూడ‌లేద‌న్న డాక్ట‌ర్లు......ఒక శవం తల ఇంకో మొండానికి అతికించిన డాక్టర్లు.........బాబు సీఎం అయితే క‌మ్మ‌ల‌కు, చిరంజీవి సీఎం అయితే కాపుల‌కు క‌డుపు నిండ‌దు........ ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ ........
ఎన్నారై ఈవెంట్స్

పని చేసిన ఇంటికే కన్నం వేయాలనుకుంది

home-maid-turned-as-thief
పని చేసిన ఇంటికే కన్నం వేయాలనుకుంది

అల్‌బాషిరాలో ఒక ఇంటి లో పని చేస్తున్న ఫిలిఫైన్ మహిళ ఈ మధ్యనే పని మానేసింది. ప్రస్తుతం ఆమె స్థానం లో వేరే అమ్మాయిని పనిలో పెట్టుకున్నాడు ఇంటి యజమాని. అయితే ఇంటిలోని వస్తువులపై ఎప్పటి నుండో కన్నేసిన ఫిలపైన్ మహిళా ఎలాగైనా వాటిని కొట్టేయాలనుకుంది. ఆ ఇంటిపై నిఘా పెట్టింది. ఒక పథకం ప్రకారం ప్లాన్ చేసి దొంగతనం కొత్త పని మనిషి మీద వేయాలనుకుంది. తన ప్రియుడి సహాయం తో ఇంట్లోకి ప్రవేశించి విలువైన వస్తువులు ఉన్న గదిలోకి వెళ్లి వాటిని మూట కట్టుకొని బయటకు వచ్చింది. వారి అలికిడి విన్న పని మనిషి లేచి వారిని అడ్డుకుంది. అయితే తన మాయ మాటలతో కొత్త పని మనిషిని మోసం చేద్దమనుకుంటే వారి మాటలకు మోస పోకుండా అడ్డు పడింది. చివరకు ఆ పని మనిషిని చమడానికి కత్తి తో బెదిరించారు దాంతో బయపడి బయటకు పరుగెత్తుకెల్లింది. తర్వాత యజమానికి మరియు పోలీసులకు ఫోనే చేసి చెప్పింది. పోలీసులు కార్ నెంబర్ సహాయం తో దొంగలను పట్టుకున్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!