కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకు అవార్డులు’ షాకింగ్ కామెంట్స్...!!!మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ఎన్ని లాభాలో...........మాట మీద నిల‌బ‌డ్డ కేసీఆర్‌......హెచ్‌-1 బీ వీసాలు మ‌రింత క‌ఠినం.........క్లిక్ కొట్టండి...డ‌బ్బు సంపాదించండి..ఇక మీరు కూడా ట్రాఫిక్ పోలీస్‌......త‌న చితికి తానే నిప్పు పెట్టుకుంది.....ఎలానో తెలుసా........చిరంజీవి పార్టీ ఓడిపోవడానికి కారణం ఆయన కులమే... పోసాని తాజా సంచలనంప్రశాంత్ కిషోర్ టీమ్..vs వైసీపీ లీడర్స్ పాదయాత్రలో తలపట్టుకుంటున్న జగన్..ఎల్..రమణ పార్టీ అధ్యక్షుడిగా పనికి రాడా..?? రేవంత్ లేని పార్టీ ఎలా అయిందో చూడండి..ప్రభాస్ అవార్డుకు అనర్హుడా... అల్లు అర్జున్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టా..???
క్రీడలు

శ్రీలంక‌పై జ‌రిగిన తొలి టెస్టులో భార‌త్ అద్భుత విజ‌యం

శ్రీలంక‌పై జ‌రిగిన తొలి టెస్టులో భార‌త్ అద్భుత విజ‌యం

శ్రీలంక పర్యటనలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు విజ‌యాన్ని సొంతం చేసుకుంది. 304 పరుగుల తేడాతో అద్భుత‌ విజయాన్ని సొంతం చేసుకుంది. నాలుగు రోజుల్లో.. కోహ్లీ సేన ఆటను ముగించింది. భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవాన్ని చ‌విచూసింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. కరుణరత్నె మినహా టాప్‌ఆర్డర్‌ చేతులెత్తేయడంతో లంక తక్కువ స్కోరుకే పరిమితమైంది.భారత్‌ బ్యాట్స్‌మెన్‌ రాణించిన పిచ్‌పై ఆతిథ్య ఆటగాళ్లు నిలవలేకపోతున్నారు. మరోవైపు అటు బ్యాట్‌తో రాణించిన టీమిండియా బంతితోనూ అద్భుతంగా ఆకట్టుకుంటుంది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!