కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకు అవార్డులు’ షాకింగ్ కామెంట్స్...!!!మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ఎన్ని లాభాలో...........మాట మీద నిల‌బ‌డ్డ కేసీఆర్‌......హెచ్‌-1 బీ వీసాలు మ‌రింత క‌ఠినం.........క్లిక్ కొట్టండి...డ‌బ్బు సంపాదించండి..ఇక మీరు కూడా ట్రాఫిక్ పోలీస్‌......త‌న చితికి తానే నిప్పు పెట్టుకుంది.....ఎలానో తెలుసా........చిరంజీవి పార్టీ ఓడిపోవడానికి కారణం ఆయన కులమే... పోసాని తాజా సంచలనంప్రశాంత్ కిషోర్ టీమ్..vs వైసీపీ లీడర్స్ పాదయాత్రలో తలపట్టుకుంటున్న జగన్..ఎల్..రమణ పార్టీ అధ్యక్షుడిగా పనికి రాడా..?? రేవంత్ లేని పార్టీ ఎలా అయిందో చూడండి..ప్రభాస్ అవార్డుకు అనర్హుడా... అల్లు అర్జున్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టా..???
నేషనల్

రెస్టారెంట్లకు షాక్ : సర్వీస్ ఛార్జ్ వసూలుపై మళ్లీ ట్యాక్స్

restaurants
రెస్టారెంట్లకు షాక్ : సర్వీస్ ఛార్జ్ వసూలుపై మళ్లీ ట్యాక్స్

రెస్టారెంట్లు, స్టార్ హోటల్స్ సర్వీస్ ఛార్జెస్ వసూళ్లపై మరోసారి స్పందించింది కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ. ఇకపై సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తే దానికి పన్ను కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. రెస్టారెంట్లు, హోటల్స్ వ్యవహారంపై CBDT(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్)కి లేఖ రాసింది. ఈ విషయాన్ని వినియోగదారులు, ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు పాశ్వన్.హోటళ్లు, రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జీలను వసూలు చేస్తూ.. వాటిని ఆదాయపు లెక్కల్లో చూపడం లేదంటున్నారు సంబంధిత శాఖ అధికారులు. ఆదాయాన్ని పొందుతున్నప్పుడు వాటికి లెక్కలు చూపాల్సిన బాధ్యత కూడా ఉంటుందన్నారు. లేకుంటే అది పన్ను ఎగవతే కిందకు వస్తుందన్నారు. ఈ ఏడాది మొదట్లో సర్వీస్ ఛార్జీల వసూళ్లపై మార్గదర్శకాలను విడుదల చేసింది వినియోగదారుల శాఖ. సర్వీస్ ఛార్జీలనేది వినియోగదారుల ఇష్టంపై టుందని.. అంతేకాని తప్పని సరికాదని మార్గదర్శకాల్లో తెలిపింది. అయినా కొన్ని హోటళ్లు సర్వీస్ ఛార్జీలను వసూలు చేస్తూనే ఉన్నాయి. దీనిపై ఫిర్యాదులు అందడంతో వినియోగదారుల వ్యవహారాల శాఖ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకు లెటర్ రాసింది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!