ఆ కోర్స్ లో ప్రేమ పాటలు నేర్పుతారు.. థియరీ క్లాస్ లే కాదు ప్రకటికల్స్ కూడా ఉంటాయి.వీరిపై వర్మ నీచమైన కామెంట్స్..., వింటే సభ్యసమాజం తలదించుకుంటుందిఈ ట్రిక్ తో జియో ఫోన్లో కూడా వాట్స‌ప్ వాడొచ్చు...........ఇవాంకా ట్రంప్‌ వస్తున్నారు ప్రజలెవరూ ఇల్లు వదిలి బయటికి రావద్దు ప్రజలకు పోలీసుల హెచ్చరిక.ట్రంప్‌ కుమార్తె ఇవాంకాను సన్నీలియోనీతో పోల్చిన వర్మదేశ ప్రధమ పౌరుడి జీతం ఎంతో తెలుసా....ప‌రిగ‌డుపున ఏం తినాలి..ఏం తిన‌కూడ‌దో తెలుసుకోండి.........ఉత్త‌ర‌కొరియా సైనికుడి పొట్ట నిండా పురుగులు.....20 ఏళ్ల కెరిరిలో ఇంత‌వ‌ర‌కూ చూడ‌లేద‌న్న డాక్ట‌ర్లు......ఒక శవం తల ఇంకో మొండానికి అతికించిన డాక్టర్లు.........బాబు సీఎం అయితే క‌మ్మ‌ల‌కు, చిరంజీవి సీఎం అయితే కాపుల‌కు క‌డుపు నిండ‌దు........ ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ ........
నేషనల్

మోదీకి జై కొట్టిన రాహుల్ గాంధీ..షాక్ లో కాంగ్రెస్ వర్గాలు

ప్రధాని నరేంద్ర మోదీపై, ఆయన ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశంసలతో పాటు విమర్శలు కురిపించారు. భావ వ్యక్తీకరణలో ప్రధాని మోదీకి మంచి ప్రతిభ ఉందని, తన కంటే చాలా బాగా ఆయన మాట్లాడతారని ప్రశంసించిన రాహుల్, మోదీతో కలిసి పనిచేసే వారి మాటలను ఆయన పట్టించుకోరట అంటూ విమర్శలు కురిపించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్, బర్క్ లీ లోని కాలిఫోర్నియా యూనివర్శిటీలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. సభలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో మోదీకి బాగా తెలుసని, ఆయనతో కలసి పనిచేసే వారి మాటలను మోదీ పరిగణనలోకి తీసుకోరని ఆ పార్టీకి చెందిన కొందరు ఎంపీలు ఈ విషయాన్ని తనతో చెప్పారని అన్నారు. తనతో కలసి పని చేసే వారి మాటలను కూడా మోదీ పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా రాహుల్ సూచించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలపై విమర్శలు కురిపించిన రాహుల్, మేకిన్ ఇండియా పథకం బడా వ్యాపారులకే వర్తిసుందని, ‘స్వచ్ఛభారత్’ పథకం తీసుకురావడం బాగుందని ప్రశంసించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యల పై కాంగ్రెస్ నాయకులూ తలలు పట్టుకుంటున్నారు.. అసలే అంతంత మాత్రం గా వుంది ఆ పార్టీ పరిస్థితి .. ఇప్పుడు మోడీ ని మెచ్చుకోవడం వల్ల బె జీపీని ఎలా విమర్శించగలమని వాపోతున్నారు ..పరిస్థితులు అనుకూలం గా లేనప్పుడు ఇలా మాట్లాడితే ఎలా అని ఆవేదన చెందుతున్నారు..

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!