క్రీడలు

భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య‌ బంధం గురించి సెహ్వాగ్ ఏమ‌న్నాడంటే?

sehwag about marriage life
భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య‌ బంధం గురించి సెహ్వాగ్ ఏమ‌న్నాడంటే?

ఇండియ‌న్ మాజీ క్రికెట‌ర్ త‌న ట‌్విట్ట‌ర్ ఖాతాలో అన్యోన్యంగా ఉండే భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య ప్రేమానురాగాలు ఎలా ఉంటాయో ప్రాక్టిక‌ల్ గా చేసి చూపించాడు. భార్య భ‌ర్త‌ల‌లో ఒక‌రి అభిరుచుల‌ను మ‌రొక‌రు గౌర‌వించుకోవాలంటారు. సెహ్వాగ్ చేసింది కూడా అదే. త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో . మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర ఫోటో పోస్టు చేసి.. అత‌ను వాళ్ల‌ భార్య‌భ‌ర్త‌ల బంధం గురించి ట్వీట్ చేయ‌గా .. అది చూసి ఆయ‌న అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. భార్య ఆర్తితో ఓ సెల్ఫీ తీసుకొని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన వీరూ.. దానికి ఓ అద‌రిపోయే క్యాప్ష‌న్ పెట్టాడు. కుటుంబానికి భ‌ర్త త‌ల అయితే.. దానిని అటు ఇటూ తిప్పే మెడ భార్య అని వీరూ కామెంట్ చేశాడు. భార్య‌ను ప్రేమించేవాళ్లు.. సెల్ఫీ ఎందుకు వ‌ద్దంటారు అని కూడా సెహ్వాగ్ అన్నాడు. ఈ ట్వీట్‌పై నెటిజ‌న్లు కూడా ఎన్నో ఫ‌న్నీ ట్వీట్స్ చేశారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!