ఎడ్యుకేషన్

బిఎస్ఎన్ఎల్ జాబ్స్ రిక్రూట్మెంట్ 2017

bsnl job recruitments
బిఎస్ఎన్ఎల్ జాబ్స్ రిక్రూట్మెంట్ 2017

ప్రముఖ దేశీయ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసందరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 11,2017 నుంచి అక్టోబర్  15, 2017లోగా దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది ….దేశవ్యాప్తంగా 2510 జూనియర్ టెలికం పోస్టులు ఉండగా … దీన్ని దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు బీఈ/బీటెక్ లేదా తత్సమాన టెలికాం/ఎలక్ట్రానిక్స్/రేడియో/కంప్యూటర్/ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఇన్స్ట్రు మెంటేషన్ ఇంజనీరింగ్ లేదా ఎమ్మెస్సీ(ఎలక్ట్రానిక్స్)/కంప్యూటర్ సైన్స్, గేట్-2017 పరీక్ష రాసి ఉండి జనవరి 31,2017వరకు అభ్యర్థుల వయసు 18-30సం. ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5ఏళ్లు, ఓబీసీలకు 3ఏళ్లు, వికలాంగులకు 10ఏళ్లు వయసు సడలింపు ఉంటుంది.
ఓబీసీలకు రూ.500, ఎస్సీ/ఎస్టీలకు రూ.300/, ఆన్ లైన్ లేదా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చు. దరఖాస్తు విధానం: ఆసక్తిగల అభ్యర్థులు బిఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్ సైట్ నుంచి సెప్టెంబర్ 11,2017 నుంచి అక్టోబర్ 15,2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!