కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకు అవార్డులు’ షాకింగ్ కామెంట్స్...!!!మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ఎన్ని లాభాలో...........మాట మీద నిల‌బ‌డ్డ కేసీఆర్‌......హెచ్‌-1 బీ వీసాలు మ‌రింత క‌ఠినం.........క్లిక్ కొట్టండి...డ‌బ్బు సంపాదించండి..ఇక మీరు కూడా ట్రాఫిక్ పోలీస్‌......త‌న చితికి తానే నిప్పు పెట్టుకుంది.....ఎలానో తెలుసా........చిరంజీవి పార్టీ ఓడిపోవడానికి కారణం ఆయన కులమే... పోసాని తాజా సంచలనంప్రశాంత్ కిషోర్ టీమ్..vs వైసీపీ లీడర్స్ పాదయాత్రలో తలపట్టుకుంటున్న జగన్..ఎల్..రమణ పార్టీ అధ్యక్షుడిగా పనికి రాడా..?? రేవంత్ లేని పార్టీ ఎలా అయిందో చూడండి..ప్రభాస్ అవార్డుకు అనర్హుడా... అల్లు అర్జున్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టా..???
నేషనల్

జియో – ఎయిర్‌టెల్ బాటలో ఐడియా.. రోజుకు 1.5 జీబీ ఫ్రీ డేటా

రిలయన్స్ జియో పుణ్యమాని దేశీయ టెలికాం రంగంలో ఆఫర్ల యుద్ధం కొనసాగుతోంది. తమ వినియోగదారులు రిలయన్స్ జియ వైపు మళ్ళిపోకుండా ఉండేందుకు వీలుగా ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి.
ఈ కోవలో తాజాగా ఐడియా కంపెనీ కూడా ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఓ బెస్ట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులోభాగంగా, రోజుకు 1.5 డేటా, ఫ్రీ వాయిస్ కాల్స్ అందివ్వనున్నట్టు తెలిపింది. ఇందుకోసం త‌మ వినియోగ‌దారులు రూ.697తో రీఛార్జ్‌ చేసుకోవాల‌ని తెలిపింది.
ఈ ఆఫర్ కింద క‌స్ట‌మ‌ర్లు మొత్తం 126 జీబీ డేటాను అంటే రోజుకి 1.5 జీబీ చొప్పున‌ 84 రోజుల పాటు పొంద‌వ‌చ్చ‌ని పేర్కొంది. దీంతో పాటు ఉచిత అన్‌లిమిటెడ్‌ లోకల్‌, ఎస్టీడీ వాయిస్‌కాల్స్‌ను కూడా పొందవ‌చ్చ‌ని తన వెబ్‌సైట్‌లో తెలిపింది. ⁠⁠⁠⁠

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!