సినిమా

నేను అందాలు ఆరబోయడానికి రెడీ-మరి ఛాన్స్ ఇస్తారా?

keerthi suresh sensational comments about exposing
నేను అందాలు ఆరబోయడానికి రెడీ-మరి ఛాన్స్ ఇస్తారా?

మహానటి మూవీతో కొత్త ఇమేజ్ ని సొంతం చేసుకున్న కీర్తి సురేష్ .ప్రస్తుతానికి ఆమె అందరు సావిత్రి అంటున్నారు. దాంతో ఆమె యూత్ కి కనెక్ట్ కాలేకపోతోంది. ఆమె ఏజ్ గ్రూప్ హీరోలతో ఆడి పాడేందుకు రెడీ అంటున్నా ఎవరూ డేర్ చేయలేకపోతున్నారుట. ఓ విధంగా ఆ మూవీ కి ఆమెకు ప్లస్ నే కాదు మైనస్సు అయిందని అంటున్నారు. దీనికి తెర దించేందుకు ఏకంగా ఈ వెండి తెర సావిత్రి తనకు తానుగానే ముందుకు వచ్చింది.

గ్లామర్ షోకు నేను రెడీ అంటూ భారీ స్టేట్మెంట్ ఇచ్చేసింది. అంతే కాదు. వీలు కుదిరితే అందాల‌ అరబోతకు కూడా సిధ్ధమని ప్రకటించింది. పాత్ర డిమాండ్ చేయాలి అని చిన్న మెలిక పెట్టినా కీర్తి ఒకే అనడం ద్వారా చాన్సులను పట్టేయాలన్న బిగ్ ప్లాన్ తోనే ఉందని అంటున్నారు. ఆమెను ఆర్ ఆర్ ఆర్ మూవీలో తీసుకుంటారని టాక్ నడుస్తున్నా ఇంకా కంఫర్మ్ కాలేదు.ఇక ఆమెకు మహానటి తరువాత యూత్ హీరోలతో అవకాశాలు రావడం లేదు.

దీంతోనే కీర్తి ఈ విధంగా ముందుకు వచ్చిందని అంటున్నారు. మొత్తానికి కీర్తి వంటి అందగత్తె అందాలను ఆరబోస్తానని చెబితే ఏ నిర్మాత, దర్శకుడు ఊరుకుంటాడు. ఇక కుప్పలు తెప్పలుగా అవకాశాలు కీర్తిని వెంటాడడం ష్యూర్ అంటున్నారు. చూడాలి మహానటి జాతకం ఎలా ఉంటుందో.

To Top
error: Content is protected !!