అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌-ఆఫర్లే ఆఫర్లు!'ఎఫ్ 2' ట్రైలర్-చూస్తే పడి పడి నవ్వుకుంటారు!విరాట్ కోహ్లీ మరియు అనుష్కల పెళ్లి వీడియో!పవన్ కోసం రంగంలో దిగిన గబ్బర్ సింగ్ బ్యాచ్ !!రి ఎంట్రీ ఇచ్చిన రేవంత్ …కెసిఆర్, చంద్రబాబు మీద 10 ఇయర్స్ ఛాలెంజ్కీలక పాత్రలో అందాలను ఆరబోయనున్న శివగామి …వివిఆర్ 8th డే కలెక్షన్స్…, చెక్కుచెదరని రాంచరణ్ స్టామిన…!ఈరోజు మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు!బిగ్ బాస్ పూజ కాపురంలో చిచ్చు ..,కేసీఆర్ అమరావతి పర్యటనకు ముహూర్తం ఖరారు …!బాలయ్యకు షాక్ ఇస్తున్న ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్స్..?దుమ్మురేపుతున్న విక్రమ్‌ ‘కదరమ్ కొండమ్’టీజర్
సినిమా

కౌశల్ పై బండ బూతులు …

కౌశల్ పై బండ బూతులు ...

బిగ్ బాస్ 2 ప్రారంభమై మూడు నెలలు దాటిపోయింది. ఇతర కంటెస్టెంట్లలో కొందరు గ్రూపులు కట్టినా కౌశల్ మాత్రం ఇప్పటికీ ఏకాకిగానే ఉన్నాడు. అందరితో ఒకే విధంగా గేమ్ ఆడుతూ బయట లక్షల్లో అభిమానులను సంపాదించుకున్నాడు కానీ, హౌస్ మేట్లు మాత్రం కౌశల్ అంటే శత్రుభావంతోనే ఉన్నట్టు వాళ్ల మాటలు, చేష్టల ద్వారా అర్థం చేసుకోవచ్చు. కౌశల్ కూడా మానవమాత్రుడే కాబట్టి ఒక్కోసారి తనపై తాను అదుపు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అయితే ఎదుటివాళ్లు తనను ఏదైనా ఇబ్బందిపెట్టిన సందర్భాల్లోనూ కౌశల్ కఠినమైన పదాలు ఉపయోగించాడు తప్ప తనకై తాను ఎవర్నీ కెలకలేదు. ఇప్పటివరకు హౌస్ లో కౌశల్ ను ఎవరెవరు ఎలా దూషించారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అప్పట్లో తేజస్విని మదివాడ కౌశల్ ఆహారపు అలవాట్ల గురించి ప్రస్తావిస్తూ సిగ్గులేకుండా తిన్నారు అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. అందరూ తిన్నతర్వాత ఆలస్యంగా తినడం కౌశల్ అలవాటు. దాన్ని బేస్ చేసుకుని తేజస్విని నోరు పారేసుకుంది.

మరో సందర్భంలో తాను మహిళనన్న ఇంగితం లేకుండా వచ్చి కిందవి రెండు పీకుతాను అంటూ దూషించింది తేజస్విని. నందినిరాయ్ కూడా తక్కువ తినలేదు. నామినేట్ చేస్తే ఎందుకు ఫీలవ్వాలి… వాడు ఒక వెధవ అంటూ మాట్లాడింది. ఇక బిగ్ బాస్2లో నోరులేనివాడని అందరూ భావించే గణేష్ కూడా నోరుచేసుకున్నాడు. అది కూడా కౌశల్ పైనే. ఈ బ్లాంకెట్ ఎవరు మార్చారు అని కౌశల్ అడిగి అవతలికి వెళ్లిపోగా… ఎవరికీ వినపడకుండా “నీ అమ్మ మొగుడు” అంటూ లో టోన్ లో గణేష్ అన్న మాటలు బిగ్ బాస్ కెమెరా మైక్రోఫోన్ కు దొరికిపోయాయి.నంగి నంగిగా మాట్లాడే దీప్తి సునయన టెలిఫోన్ టాస్క్ లో భాగంగా ఏం పీకుతున్నావ్ అంటూ ఎంతో కఠినంగా మాట్లాడడం ఆడియన్స్ కు ఇంకా గుర్తుండే ఉంటుంది. అన్నింటికి మించి మంచితనం ముసుగులో ఉన్నావంటూ నానితో ఎప్పుడూ చీవాట్లు తినే అమిత్ కూడా కౌశల్ ను దూషించినవాడే. ఛుటియా హూ క్యా..? ఇక్కడ కాబట్టి ఊరుకున్నాను భయ్యా… బయట అయితే కొట్టేవాడ్ని..అమ్మా బెహెన్ కి తగ్గకుండా తిట్టేవాడ్ని అంటూ తన నిజస్వరూపం బయటపెట్టుకున్నాడు. ఇలాంటివే ఇంకా ఎన్నో ఉన్నాయి. అవన్నీ అన్ సీన్ ఫుటేజ్ లో ఉండిపోవడంతో ప్రేక్షకుల ముందుకు రాలేదు కానీ కౌశల్ ను మాత్రం చాలా బాధించాయి. కానీ ఏనాడు కౌశల్ నానికి ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదు. ఇతర కంటెస్టెంట్లు వీకెండ్ వస్తే చాలు… కౌశల్ పై కంప్లెయింట్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు.

To Top
error: Content is protected !!