వీడియోలు

అయ్యో కాజల్ నువ్వేనా ఇలా చేసింది-షాక్ లో ఫాన్స్?

View this post on Instagram

@nivethathomasfb 💥

A post shared by Raashi Khanna✨ (@raashikhaanna) on

తెలుగుతో పాటు దక్షిణ భారతంలోని అన్ని భాషల చిత్రసీమల్లో కాజల్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అన్ని భాషల్లో అభిమానులున్నారు. కాజల్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సంప్రదాయమైన పాత్రలు ఎంచుకుంటూ ఎక్సపోజింగ్‌కు కొంచెం దూరంగా ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కానీ గతకొన్ని రోజులుగా అందాల ఆరబోత బాట పట్టింది. ఐటమ్ సాంగ్‌లలో, బోల్డ్ సీన్లులో కూడా నటించడం మొదలుపెట్టింది. ఇక్కడి వరకు కాజల్ అభిమానులు ఎలాగోలా జీర్ణించుకోగలిగారు.కానీ, ఈరోజు విడుదలైన ‘పారిస్ పారిస్’ అనే తమిళ చిత్రం టీజర్‌లో కాజల్ అగర్వాల్ హద్దులు దాటి రెచ్చిపోయింది.

టీజర్ చూసిన అభిమానులు మా కాజలేనా ఇలా నటించింది? అని వాపోతున్నారు. టీజర్‌లో 40 వ సెకండ్ దగ్గర వచ్చే విజువల్ లో కాజల్ పక్కన ఉన్నాయ్ అమ్మాయి , కాజల్ యదా అందాలను తాకే సీన్ అందరికి షాక్ ఇస్తుంది. .

ఇక సినిమా గురించి ప్రస్తావిస్తే.. ‘పారిస్ పారిస్’ అనే చిత్రం హిందీలో కంగనా రనౌత్ నటించిన క్వీన్ చిత్రానికి రీమేక్. సౌత్‌లోని నాలుగు భాషల్లో ఒకేసారి ఈచిత్రం రీమేక్ అవుతుంది. తెలుగులో దటీజ్ మహాలక్ష్మి పేరుతొ వస్తున్న ఈ చిత్రంలో తమన్నా నటిస్తుంది.

కాజల్ ‘పారిస్ పారిస్’ ఆఫీసియల్ తమిళ్ మూవీ టీజర్!

To Top
error: Content is protected !!