అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌-ఆఫర్లే ఆఫర్లు!'ఎఫ్ 2' ట్రైలర్-చూస్తే పడి పడి నవ్వుకుంటారు!విరాట్ కోహ్లీ మరియు అనుష్కల పెళ్లి వీడియో!పవన్ కోసం రంగంలో దిగిన గబ్బర్ సింగ్ బ్యాచ్ !!రి ఎంట్రీ ఇచ్చిన రేవంత్ …కెసిఆర్, చంద్రబాబు మీద 10 ఇయర్స్ ఛాలెంజ్కీలక పాత్రలో అందాలను ఆరబోయనున్న శివగామి …వివిఆర్ 8th డే కలెక్షన్స్…, చెక్కుచెదరని రాంచరణ్ స్టామిన…!ఈరోజు మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు!బిగ్ బాస్ పూజ కాపురంలో చిచ్చు ..,కేసీఆర్ అమరావతి పర్యటనకు ముహూర్తం ఖరారు …!బాలయ్యకు షాక్ ఇస్తున్న ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్స్..?దుమ్మురేపుతున్న విక్రమ్‌ ‘కదరమ్ కొండమ్’టీజర్
నేషనల్

అయ్యప్పను దర్శనంకు వెళ్లిన రెహానా ఫాతిమాపై -బహిష్కరణ!

House of activist Rehana Fathima who tried to enter Sabarimala vandalised
అయ్యప్పను దర్శనంకు వెళ్లిన రెహానా ఫాతిమాపై -బహిష్కరణ!

ముస్లిం మతాచారాలకు విరుద్ధంగా ప్రవర్తించిన రెహానా ఫాతిమాను తమ వర్గం నుంచి బహిష్కరిస్తున్నట్టు ఎర్నాకులం ముస్లిం సంఘం ప్రకటించింది. మత విశ్వాసాలను కాలరాస్తూ, విగ్రహారాధన చేయాలన్న ఉద్దేశంతో రెహానా, అయ్యప్ప దేవాలయానికి వెళ్లిందని ఆరోపించిన మత పెద్దలు, ఆమెను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.

కాగా, రెండు రోజుల క్రితం పోలీసుల సాయంతో సన్నిధానం వరకూ చేరుకున్న ఆమె, అక్కడి తీవ్ర నిరసనలతో స్వామిని దర్శించుకోకుండానే కిందకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె అయ్యప్ప వద్దకు వెళ్లిందని తెలుసుకున్న కేరళ హిందూ సంఘాలు, ఎర్నాకులంలోని ఆమె ఇంటిని సర్వనాశనం చేశాయి. ఇంట్లోని గృహోపకరణాలను ధ్వసం చేయగా, దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు వచ్చిన తిప్పలు అంటూ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ఆశిస్తున్నారు.

 

 

 

To Top
error: Content is protected !!