అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌-ఆఫర్లే ఆఫర్లు!'ఎఫ్ 2' ట్రైలర్-చూస్తే పడి పడి నవ్వుకుంటారు!విరాట్ కోహ్లీ మరియు అనుష్కల పెళ్లి వీడియో!పవన్ కోసం రంగంలో దిగిన గబ్బర్ సింగ్ బ్యాచ్ !!రి ఎంట్రీ ఇచ్చిన రేవంత్ …కెసిఆర్, చంద్రబాబు మీద 10 ఇయర్స్ ఛాలెంజ్కీలక పాత్రలో అందాలను ఆరబోయనున్న శివగామి …వివిఆర్ 8th డే కలెక్షన్స్…, చెక్కుచెదరని రాంచరణ్ స్టామిన…!ఈరోజు మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు!బిగ్ బాస్ పూజ కాపురంలో చిచ్చు ..,కేసీఆర్ అమరావతి పర్యటనకు ముహూర్తం ఖరారు …!బాలయ్యకు షాక్ ఇస్తున్న ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్స్..?దుమ్మురేపుతున్న విక్రమ్‌ ‘కదరమ్ కొండమ్’టీజర్
సినిమా

ఎన్ని ముద్దు సీన్స్ కు అయినా ఓకే అంటున్న ఆ హీరోయిన్!

ఎన్ని ముద్దు సీన్స్ కు అయినా ఓకే అంటున్న ఆ హీరోయిన్!

RX 100 సినిమా తెలుగు లో ఎటువంటి ఘన విజయాన్ని స్వంతం చేసుకున్నదో మనకు తెలిసిందే. ఈ సినిమా లో బోల్డ్ సీన్స్ చాలానే ఉన్నాయి అని చెప్పాలి అయితే ఈ సినిమా ను యువత ఎగబడి మరీ చూస్తున్నారు. దీనితో కలెక్షన్స్ దుమ్ము రేపుతున్నాయి. సినిమాలో 45 కి పైగా కిస్‌లు, హగ్‌లు ఉన్నాయి. హీరోహీరోయిన్లు కలిసేటప్పుడల్లా హీరో బటన్లు ఊడదీయం లాంటి సీన్లు ఇందులో ఉన్నాయి. ఇది కాస్తా యువ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

RX 100 సినిమాలో హీరో కార్తికేయ. హీరోయిన్ పాయల్ రాజ్. వీరిద్దరూ కొత్తవారే. సినిమా మొత్తం బూతు పురాణమేనని మహిళా సంఘాలన్నీ సినిమా విడుదల నుంచి గగ్గోలు పెడుతూ వచ్చాయి. హీరోయిన్ 45 సార్లు హీరోకు ముద్దులు పెడుతుంది. అంతేకాదు గట్టిగా కౌగిలించుకుంటుంది. అంతటితో ఆగదు. రకరకాల భంగిమలను చూపిస్తుంటుంది. ఇదంతా కేవలం తను సినీ పరిశ్రమలో నిలదొక్కుకునేందుకే అంటోంది పాయల్ రాజ్.


ఒక్క సినిమాతో పాయల్ రాజ్‌కు మంచి పేరు కూడా వచ్చింది. అయితే ఆ తరువాత ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి. కానీ పాయల్ మాత్రం నిర్మాత, దర్శకులకు మంచి ఆఫర్ ఇస్తోందట.

25 లక్షలిస్తే కావలసినంత గ్లామర్ ఆరబోసేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతోందట. 150 రోజుల పాటు షూటింగ్ సమయంలో మీరు ఎలా చెబితే అలా నటించడానికి సిద్ధమంటోంది. ఇంత ఆఫర్ ఇచ్చినాసరే పాయల్‌కు మాత్రం ఆఫర్లు రావడం లేదట.

To Top
error: Content is protected !!