తెలంగాణ

హైదరాబాద్ లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

heavy rain in hyderabad
హైదరాబాద్ లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు వరకు విస్తరించిన ఉపరితలద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం పడుతున్నది. హైదరాబాద్ లో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. గ్రేటర్ పరిధిలోని బంజారాహిల్స్ తోపాటు రాంనగర్, ఓయూ, సికింద్రాబాద్ పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కుండబోత వర్షం కురుస్తోంది. వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రానున్న మూడురోజుల్లో గ్రేటర్ పరిధిలో కొన్నిచోట్ల ఈదురుగాలులతో, మరికొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించడంతో జీహెచ్ఎంసీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

 

To Top
error: Content is protected !!