ఆ కోర్స్ లో ప్రేమ పాటలు నేర్పుతారు.. థియరీ క్లాస్ లే కాదు ప్రకటికల్స్ కూడా ఉంటాయి.వీరిపై వర్మ నీచమైన కామెంట్స్..., వింటే సభ్యసమాజం తలదించుకుంటుందిఈ ట్రిక్ తో జియో ఫోన్లో కూడా వాట్స‌ప్ వాడొచ్చు...........ఇవాంకా ట్రంప్‌ వస్తున్నారు ప్రజలెవరూ ఇల్లు వదిలి బయటికి రావద్దు ప్రజలకు పోలీసుల హెచ్చరిక.ట్రంప్‌ కుమార్తె ఇవాంకాను సన్నీలియోనీతో పోల్చిన వర్మదేశ ప్రధమ పౌరుడి జీతం ఎంతో తెలుసా....ప‌రిగ‌డుపున ఏం తినాలి..ఏం తిన‌కూడ‌దో తెలుసుకోండి.........ఉత్త‌ర‌కొరియా సైనికుడి పొట్ట నిండా పురుగులు.....20 ఏళ్ల కెరిరిలో ఇంత‌వ‌ర‌కూ చూడ‌లేద‌న్న డాక్ట‌ర్లు......ఒక శవం తల ఇంకో మొండానికి అతికించిన డాక్టర్లు.........బాబు సీఎం అయితే క‌మ్మ‌ల‌కు, చిరంజీవి సీఎం అయితే కాపుల‌కు క‌డుపు నిండ‌దు........ ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ ........
ఆరోగ్యం

భార్య లావుగా ఉంటే భర్తకు డయాబెటిస్ వస్తుందట ..

diabetes
భార్య లావుగా ఉంటే భర్తకు డయాబెటిస్ వస్తుందట ..

భార్యలు లావుగా ఉండే భర్తలు డయాబెటిస్ బారిన పడే ముప్పు ఎక్కువట. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజమే. మగువలు ఆహారాన్ని అధికంగా తీసుకోవడానికి ఇష్టపడుతున్నట్లయితే.. వారి భర్తల ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్లేనని ఓ పరిశోధన వెల్లడించింది. భార్యలు ఒబేసిటీతో బాధపడుతున్నట్లే.. మధ్య వయసు పురుషుల్లో టైప్-2 డయాబెటిస్ వచ్చే ముప్పు అధికమని ఓ అధ్యయనం తెలిపింది. భర్తలు లావుగా ఉన్నప్పటికీ ఆ ప్రభావం భార్యలపై మాత్రం ఉండటం లేదని సదరు అధ్యయనం స్పష్టం చేసింది.ఆహార అలవాట్లు సరిగా లేకపోవడం, శారీరక శ్రమ సరిగా ఉండకపోవడమే ఇందుకు కారణమని పరిశోధకులు భావిస్తున్నారు. లావుగా ఉన్న మహిళలు తమ భర్తల ఆహార అలవాట్లు, ఇతర కార్యకలాపాలను ప్రభావితం చేస్తున్నారు. భర్తల జీవనశైలి‌పై భార్యల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఈ పరిశోధన తేల్చింది. ఆహారం వండే బాధ్యత ఆడవాళ్లపై ఉండటం లేదంటే వారు తమ గురించి అధికంగా శ్రద్ధ వహిస్తుండటమే ఇందుకు కారణం కావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
పోర్చుగల్‌లో జరిగిన యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్‌ వార్షిక సమావేశంలో ఈ ఫలితాలను వెల్లడించారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!