ఆరోగ్యం

ఆరోగ్యం కోసం 20 చిట్కాలు..!

healthy tips
ఆరోగ్యం కోసం 20 చిట్కాలు..!

1.నేతిలో వేయించిన వెల్లుల్లిపాయలు ఆహారము లో ప్రతిదినము నియమపూర్వకంగా తినినచో జీవశక్తి, ఆయుర్దాయము పెరుగుతుంది.
2. ప్రతిరోజూ వామురసము తీసుకుంటే గుండెనొప్పి ఉండదు.
3.రోజుకు రెండు ఆకుల చొప్పున సరస్వతీ ఆకులు తింటూ ఉంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దానిమ్మపండ్ల రసం తీసుకుంటే రక్త వృద్ధి, శుద్ధి అవుతుంది.
4. పెద్ద ఉసిరికాయలు ఎండబెట్టి వరుగులుగా అయిన తరువాత పట్టుతేనెలో నానబెట్టి 6 మాసములు ఊరిన తర్వాత రోజూ.ఒకటి తింటే రక్తపోటు, హృదయకోశ వ్యాధులు దరిచేరవు. ఎంతటివారికైనా మంచి చురుకుదనము వస్తుంది..
6.బొల్లి నివారణకు బాదంచాల గింజల గంధము, ప్రతతాళక చూర్ణము కలిపి మచ్చలపై పూయాలి.
7.మునగ ఆకు రసము, మునగ ఆకుతో వండిన వంటకములు తింటే రోగములు రావు.
8.ప్రతిదినము తేనె, అల్లపురసం కలిపి తాగితే రక్తశుద్ధి, మెదడుకు సంబంధించిన వ్యాధులకు నివారణ జరుగుతుంది.
9.తులసిఆకు పసరు, తేనె కలిపి తాగితే సర్వ కఫము లు తొలగిపోతాయి..
10.దెబ్బలకు, పైనుండి పడుట వలస కలిగిన నొప్పు లు తగ్గాలంటే శిలాజిత్తు -పాలతో కలిపి తీసుకోవాలి.
11.గుంటకన్నాకు, మిరియాలు నూరి మాత్రలు చేసి taagithe వాతావరణ మార్పులవల్ల వచ్చే జ్వరాలు తగ్గుతాయి.
12.ఆకుకూరలు, అరటిపళ్ళు, బంగాళాదుంపలు, తులసిఆకుల వల్ల బీపీ తగ్గుతుంది.
13.రాత్రి పడుకోవడానికి ముందు చిమ్మిలి(నువ్వులతో చేసినది) తింటే మలబద్ధకం హరిస్తుంది.
14.అల్లపురసం తాగితే అజీర్ణం, మలబద్ధకం తగ్గుతాయి. వాటివల్ల వచ్చే తలపోటు తగ్గుతుంది.
15.అన్నం మొదటి ముద్ద వాము వేయించి నేతిలో తింటే ఆకలి పుడుతుంది. అజీర్ణం పోతుంది.
16.గోరుచుట్టుకు పచ్చి పసుపుదుంప మెత్తగా నూరి వేలిపై పూసి మధ్యమధ్యలో తడుపుతూ ఉండే బాధలు తగ్గి నయమగును.
17.అరటిదూట రసం సర్వరోగ నివారిణి.
18.మెంతులు, మెంతికూర ఎక్కువవాడిన చక్కెరవ్యాధి తగ్గును.
19.తెలగపిండి ఆకు రసం రోజూ ఒక తులం సేవిస్తే మూత్రపిండాలలో రాళ్ళు కరిగిపోతాయి.
20.వేడినీటిలో తేనె కలిపి తాగుతూ ఉండే స్థూలకాయం తగ్గుతుంది.
21.కుంకుడుకాయ రసం(నురుగు) వెచ్చచేసి రెండు ముక్కుల్లోనూ వేస్తే పార్శ్వనొప్పి పోతుంది…
ఇలా చేస్తే చాలు ..మనం నిత్యా యవ్వనం గా ఎల్లప్పుడూ ఆరోగ్యం గా ఉండొచ్చు

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

To Top
error: Content is protected !!