సినిమా

ఎఫ్ 2 ‘రెచ్చిపోదాం బ్రదర్’ వీడియో సాంగ్-ఫన్ సాంగ్!

Rechhipodham Brother Video Song || F2 Video Songs || Venkatesh, Varun Tej, Anil Ravipudi || DSP

వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి ‘ఎఫ్ 2’ సినిమాను రూపొందించాడు. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ‘రెచ్చిపోదాం బ్రదర్’ అంటూ సాగే సాంగ్ ప్రోమోను వదిలారు. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ .. రాజేంద్ర ప్రసాద్ లపై ఈ సాంగ్ ను విదేశాల్లో చిత్రీకరించారు.

To Top
error: Content is protected !!