ఆ కోర్స్ లో ప్రేమ పాటలు నేర్పుతారు.. థియరీ క్లాస్ లే కాదు ప్రకటికల్స్ కూడా ఉంటాయి.వీరిపై వర్మ నీచమైన కామెంట్స్..., వింటే సభ్యసమాజం తలదించుకుంటుందిఈ ట్రిక్ తో జియో ఫోన్లో కూడా వాట్స‌ప్ వాడొచ్చు...........ఇవాంకా ట్రంప్‌ వస్తున్నారు ప్రజలెవరూ ఇల్లు వదిలి బయటికి రావద్దు ప్రజలకు పోలీసుల హెచ్చరిక.ట్రంప్‌ కుమార్తె ఇవాంకాను సన్నీలియోనీతో పోల్చిన వర్మదేశ ప్రధమ పౌరుడి జీతం ఎంతో తెలుసా....ప‌రిగ‌డుపున ఏం తినాలి..ఏం తిన‌కూడ‌దో తెలుసుకోండి.........ఉత్త‌ర‌కొరియా సైనికుడి పొట్ట నిండా పురుగులు.....20 ఏళ్ల కెరిరిలో ఇంత‌వ‌ర‌కూ చూడ‌లేద‌న్న డాక్ట‌ర్లు......ఒక శవం తల ఇంకో మొండానికి అతికించిన డాక్టర్లు.........బాబు సీఎం అయితే క‌మ్మ‌ల‌కు, చిరంజీవి సీఎం అయితే కాపుల‌కు క‌డుపు నిండ‌దు........ ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ ........
ఎడ్యుకేషన్

రెజ్యూమ్ లో ఈ 10 పదాలు ఉంటే సెలెక్ట్ అవ్వరు

Words to Avoid in resume
రెజ్యూమ్ లో ఈ 10 పదాలు ఉంటే సెలెక్ట్ అవ్వరు

ఎడ్యుకేషన్ ఏదయినా సరే.. అందరి అంతిమ లక్ష్యం ఓ మంచి జాబ్. రెజ్యూమ్ ని చూసి అభ్యర్ధిని అంచనా వేయడం అనేది ఇంటర్వ్యూ పరిభాషలా మారింది. అందుకే తన లక్షణాలు, విద్యార్హతలు, సాధించిన విజయాలన్నింటినీ సీవీలో ఏకరువు పెటేస్తుంటారు కొందరు. కొంతమంది సింపుల్ గా ఒక పేజీలో సీవీని పూర్తి చేస్తే.. మరికొందరు రెండు పేజీల్లో తమ రెజ్యూమ్ ని రూపొందిస్తారు. పాఠశాల మొదలుకుని.. చివరి విద్యాభ్యాసం వరకూ అన్ని వివరాలను పొందుపరుస్తారు. టెక్నికల్ నాలెడ్జి ఎంత ఉందో కూడా వివరిస్తారు.

వేల రెజ్యూమ్లను చూసిన నిపుణులు.. ఆసక్తికరమయిన విషయాలను వెల్లడిస్తున్నారు. రెజ్యూమ్ ని చూసి అభ్యర్థి ఏంటనేది 70 శాతం వరకూ చెప్పగలమంటున్నారు. దాదాపు 80 శాతం అభ్యర్థులను రెజ్యూమ్ చూసే రిజెక్ట్ చేస్తుంటామని కూడా తెలిపారు. రెజ్యూమ్ లో అభ్యర్థులు అందరూ కొన్ని కామన్ పదాలను వాడుతుంటారనీ, తద్వారా వారిలో స్వంత ఆలోచన గుణం లేదని స్పష్టమవుతుందని చెబుతున్నారు. అనుకరణ అనేది ఉద్యోగార్ధులకు ప్రతిబంధకమని అంటున్నారు. నిరుద్యోగులు ఓ పది పదాలను రెజ్యూమ్ లో వాడుతుంటారనీ, అవి ఇంటర్వ్యూ చేసే వారికి ఎబ్బెట్టుగా కనిపిస్తుంటాయంటున్నారు. మరి ఆ పది పదాలంటో ఓ సారి చూడండి.. వాటిని మీ రెజ్యూమ్లో సాధ్యమైనంత తక్కువగా, వీలయితే అసలే లేకుండా చూసుకోండి.

leadership
specialised
expert
excellent
strategic
experienced
responsible
passionate
certified
dynamic

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!