ఆ కోర్స్ లో ప్రేమ పాటలు నేర్పుతారు.. థియరీ క్లాస్ లే కాదు ప్రకటికల్స్ కూడా ఉంటాయి.వీరిపై వర్మ నీచమైన కామెంట్స్..., వింటే సభ్యసమాజం తలదించుకుంటుందిఈ ట్రిక్ తో జియో ఫోన్లో కూడా వాట్స‌ప్ వాడొచ్చు...........ఇవాంకా ట్రంప్‌ వస్తున్నారు ప్రజలెవరూ ఇల్లు వదిలి బయటికి రావద్దు ప్రజలకు పోలీసుల హెచ్చరిక.ట్రంప్‌ కుమార్తె ఇవాంకాను సన్నీలియోనీతో పోల్చిన వర్మదేశ ప్రధమ పౌరుడి జీతం ఎంతో తెలుసా....ప‌రిగ‌డుపున ఏం తినాలి..ఏం తిన‌కూడ‌దో తెలుసుకోండి.........ఉత్త‌ర‌కొరియా సైనికుడి పొట్ట నిండా పురుగులు.....20 ఏళ్ల కెరిరిలో ఇంత‌వ‌ర‌కూ చూడ‌లేద‌న్న డాక్ట‌ర్లు......ఒక శవం తల ఇంకో మొండానికి అతికించిన డాక్టర్లు.........బాబు సీఎం అయితే క‌మ్మ‌ల‌కు, చిరంజీవి సీఎం అయితే కాపుల‌కు క‌డుపు నిండ‌దు........ ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ ........
ఎడ్యుకేషన్

జేఈఈ మెయిన్ ర్యాంకుల విడుదల

JEE Main All India Rank
రేపే జేఈఈ మెయిన్ ర్యాంకుల విడుదల

CBSE ఏప్రిల్ 2వ తేదీన రాత పరీక్ష, 8, 9 తేదీల్లో జరిగిన ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించింది. సుమారుగా 12 లక్షల మంది మరియు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 1.60 లక్షల మంది హాజరైనట్లు అంచనా. ప్రాథమిక ‘కీ’ను విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన CBSE ఈ నెల 27న ర్యాంకులు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్ష 21న జరగనుంది. ఎవరైతే జేఈఈ మెయిన్‌లో ఉత్తీర్ణులౌతరో వారు మాత్రమే అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హత సాధిస్తారు. అడ్వాన్స్‌డ్ పరీక్షకు సంబందించిన దరఖాస్తులను ఏప్రిల్ 28 నుంచి ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ సారి జేఈఈ మెయిన్ ర్యాంకుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోని ఇంటర్ బోర్డులు ఇష్టారాజ్యంగా మార్కులు వేస్తున్నాయని, దానివల్ల జేఈఈ మెయిన్‌లో తెలుగు విద్యార్థులు భారీగా లబ్ధి పొందుతున్నారని కొన్ని రాష్ట్రాలు భావిస్తున్న నేపథ్యంలో.. ఈ సారి ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇవ్వలేదు. ఈ క్రమంలో ఈ సారి తెలంగాణ, ఏపీ విద్యార్థులు ఎంత మంది అడ్వాన్సుడ్ పరీక్ష రాసేందుకు అర్హత పొందుతారన్నది ఆసక్తికరంగా మారింది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!