ఆ కోర్స్ లో ప్రేమ పాటలు నేర్పుతారు.. థియరీ క్లాస్ లే కాదు ప్రకటికల్స్ కూడా ఉంటాయి.వీరిపై వర్మ నీచమైన కామెంట్స్..., వింటే సభ్యసమాజం తలదించుకుంటుందిఈ ట్రిక్ తో జియో ఫోన్లో కూడా వాట్స‌ప్ వాడొచ్చు...........ఇవాంకా ట్రంప్‌ వస్తున్నారు ప్రజలెవరూ ఇల్లు వదిలి బయటికి రావద్దు ప్రజలకు పోలీసుల హెచ్చరిక.ట్రంప్‌ కుమార్తె ఇవాంకాను సన్నీలియోనీతో పోల్చిన వర్మదేశ ప్రధమ పౌరుడి జీతం ఎంతో తెలుసా....ప‌రిగ‌డుపున ఏం తినాలి..ఏం తిన‌కూడ‌దో తెలుసుకోండి.........ఉత్త‌ర‌కొరియా సైనికుడి పొట్ట నిండా పురుగులు.....20 ఏళ్ల కెరిరిలో ఇంత‌వ‌ర‌కూ చూడ‌లేద‌న్న డాక్ట‌ర్లు......ఒక శవం తల ఇంకో మొండానికి అతికించిన డాక్టర్లు.........బాబు సీఎం అయితే క‌మ్మ‌ల‌కు, చిరంజీవి సీఎం అయితే కాపుల‌కు క‌డుపు నిండ‌దు........ ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ ........
ఎడ్యుకేషన్

జాబ్ కావాలా… అయితే పోస్టాపీస్ కు వెళ్లండి…

Hyderabad Post Office
జాబ్ కావాలా… అయితే పోస్టాపీస్ కు వెళ్లండి…

జాబ్ కావాలా… అయితే పోస్టాపీస్ కు వెళ్లండి… మీరు చదివింది నిజమే… ఒకప్పుడు జాబ్ కావాలంటే ఏం చేసే వాళ్లమో గుర్తుందా? ఎప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్‌కెళ్లి వివరాలను నమోదు చేసుకుని వచ్చే వాళ్లం.. కానీ ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు వచ్చాక.. కంపెనీలే కాలేజీకెళ్లి తమకు క్యాంపస్ ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తూ వాళ్లకి కావల్సిన స్కిల్స్ ఉండే వాళ్లని ఎంపిక చేసుకుంటున్నాయి…క్రమంగా ఎంప్లాయ్ ఎక్స్చేంజ్ వ్యవస్థ బలహీన మైంది..అందుకే కేంద్రం NCS పథకం అందుబాటులోకి తెచ్చింది…NCS అంటే నేషనల్ కెరీర్ సర్వీస్… దీన్ని పోస్టాఫీసులతో అనుసంధానించి మన హైదరాబాద్‌ నుంచే ప్రారంభించారు…

ఉద్యోగం కావాలనుకువారు చేయాల్సిందల్లా.. దగ్గర్లోని ఎన్‌సీఎస్‌ సెంటర్ ఉన్న పోస్టాఫీస్‌కు వెళ్లి తమ వివరాలను నమోదు చేసుకోవడమే. నమోదైన వివరాలు ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చేరతాయి. తమకు అవసరమైన అభ్యర్థుల ఎంపిక కోసం కంపెనీలు జాబ్‌మేళాలను నిర్వహిస్తాయి. జాబ్ మేళాలను నిర్వహించే సమాచారం అభ్యర్థులకు చేరుతుంది. జాబ్ మేళాల్లో ఆయా సంస్థలు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తాయి. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ, పోస్టల్ శాఖలు కలిసి ఈ పథకాన్ని చేపడుతున్నాయి. ఈ విధానంలో సంస్థలు అభ్యర్థులకు నైపుణ్యాలను పెంచుకోవడం కోసం ట్రైనింగ్ కూడా ఇస్తాయి.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!