కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకు అవార్డులు’ షాకింగ్ కామెంట్స్...!!!మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ఎన్ని లాభాలో...........మాట మీద నిల‌బ‌డ్డ కేసీఆర్‌......హెచ్‌-1 బీ వీసాలు మ‌రింత క‌ఠినం.........క్లిక్ కొట్టండి...డ‌బ్బు సంపాదించండి..ఇక మీరు కూడా ట్రాఫిక్ పోలీస్‌......త‌న చితికి తానే నిప్పు పెట్టుకుంది.....ఎలానో తెలుసా........చిరంజీవి పార్టీ ఓడిపోవడానికి కారణం ఆయన కులమే... పోసాని తాజా సంచలనంప్రశాంత్ కిషోర్ టీమ్..vs వైసీపీ లీడర్స్ పాదయాత్రలో తలపట్టుకుంటున్న జగన్..ఎల్..రమణ పార్టీ అధ్యక్షుడిగా పనికి రాడా..?? రేవంత్ లేని పార్టీ ఎలా అయిందో చూడండి..ప్రభాస్ అవార్డుకు అనర్హుడా... అల్లు అర్జున్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టా..???
ఎడిటోరియల్

షూ లేస్ తో లాక్ చేసి ఉన్న మీ కార్ ను అన్ లాక్ చేసి, అంతా కాజెయ్యొచ్చు తెలుసా? ఎలాగో చుడండి..

car thief
షూ లేస్ తో లాక్ చేసి ఉన్న మీ కార్ ను అన్ లాక్ చేసి, అంతా కాజెయ్యొచ్చు తెలుసా? ఎలాగో చుడండి..

పార్కింగ్ చేసి ఉన్న కార్ల చుట్టు ఎవరైనా…ఇలా షూ లేసులను పట్టుకొని తిరుగుతున్నట్టు మీరెప్పుడైనా గమనించారా? అయితే తస్మాత్ జాగ్రత్త… లాక్ చేసి ఉన్న మీకార్ ను అన్ లాక్ చేసేందుకు షూ లేసే వారికి ప్రధాన ఆయుధం…ఎంతో చాకచక్యంగా లాక్ చేసి ఉన్న కార్ ను వారు కేవలం షూ లేస్ ను లాజికల్ గా ఉపయోగించి మీ కార్ లాక్ ను తొలగించి…లోపలున్న విలువైన వస్తువులను కాజేస్తారు. లాక్ చేసిన కార్ లాక్ చేసినట్టే ఉంటుంది కానీ లోపలి వస్తువులు మాయం అవుతాయ్.
ఈ ట్రిక్ ను ఎలా అప్లై చేస్తారో ఓ సారి చూద్దాం.:
ముందుగా దృఢ‌మైన‌ ఓ షూ లేస్‌ను తీసుకోవాలి . లాగితే ఆ బ‌లాన్ని తట్టుకునేది అయి ఉండాలి. అలాంటి షూ లేస్‌ను ఒక దాన్ని తీసుకుని దాని మ‌ధ్య‌లోకి ముడి వేస్తారు. (చిత్రంలో చూపిన‌ట్టుగా). అనంత‌రం లేస్ రెండు చివ‌ర్ల‌ను ప‌ట్టుకుని కేవ‌లం ముడిని మాత్ర‌మే కార్ డోర్ సందుల్లోంచి లోప‌లికి వెళ్లేలా చేసి దాన్ని లాక్‌కు చుట్టేలా వేస్తారు. అనంత‌రం చేతిలో ఉన్న లేస్ రెండు చివ‌ర్ల‌ను గ‌ట్టిగా లాగుతారు. దీంతో లాక్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. కార్ డోర్ తెరుచుకుంటుంది.
అయితే ఈ ట్రిక్ మీకూ ఉపయోగపడుతుంది. బయట షాపింగ్ కు వెళ్లిన సమయంలో కార్ కీ మిస్ అయితే..మళ్లీ ఇంటికొచ్చి డూప్లికేట్ కీ తెచ్చుకోవడం రిస్క్ అయిన సందర్భంలో…ఈ ట్రిక్ ను మీ కార్ మీద మీరే ఉపయోగించొచ్చే…అంతే కానీ ట్రిక్ తెలసింది కదా అని పక్క కార్ల మీద ప్రయోగిస్తే ….మీరు లాకప్ లో పడతారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!