సినిమా

ప్రముఖ దర్శకుడు కన్ను మూత….

director durga nageshwar rao passed away
ప్రముఖ దర్శకుడు కన్ను మూత....

ప్రముఖ దర్శకుడు దుర్గా నాగేశ్వరరావు(87) ఈ రోజు హైదరాబాద్ లోని రామాంతపూర్‌లోని తన నివాసంలో కన్ను మూశారు. విజయ బాపినీడు నిర్మించిన ‘విజయ’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన ఈయన ‘‘బొట్టు కాటుక ,సుజాత, స్వర్గం,పసుపు-పారాణి’’ వంటి విజయవంతమైన కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించారు. దర్శకరత్న దాసరి నారాయణరావు వద్ద పలు చిత్రాలకు ఎక్సిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా పని చేసిన దుర్గా నాగేశ్వరరావు ప్రముఖ నటుడు సియస్‌ఆర్‌కు స్వయానా మేనల్లుడు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.

To Top
error: Content is protected !!