అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌-ఆఫర్లే ఆఫర్లు!'ఎఫ్ 2' ట్రైలర్-చూస్తే పడి పడి నవ్వుకుంటారు!విరాట్ కోహ్లీ మరియు అనుష్కల పెళ్లి వీడియో!పవన్ కోసం రంగంలో దిగిన గబ్బర్ సింగ్ బ్యాచ్ !!రి ఎంట్రీ ఇచ్చిన రేవంత్ …కెసిఆర్, చంద్రబాబు మీద 10 ఇయర్స్ ఛాలెంజ్కీలక పాత్రలో అందాలను ఆరబోయనున్న శివగామి …వివిఆర్ 8th డే కలెక్షన్స్…, చెక్కుచెదరని రాంచరణ్ స్టామిన…!ఈరోజు మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు!బిగ్ బాస్ పూజ కాపురంలో చిచ్చు ..,కేసీఆర్ అమరావతి పర్యటనకు ముహూర్తం ఖరారు …!బాలయ్యకు షాక్ ఇస్తున్న ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్స్..?దుమ్మురేపుతున్న విక్రమ్‌ ‘కదరమ్ కొండమ్’టీజర్
క్రీడలు

ధోనీ దగ్గర ఈ బైక్ గురించి తెలుస్తే షాక్ అవుతారు?

dhoni bike collections
ధోనీ దగ్గర ఈ బైక్ గురించి తెలుస్తే షాక్ అవుతారు?
ధోనీకి బైక్‌లంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడి గ్యారేజ్‌లోని బైక్‌లను చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. బైక్‌లంటే తనకెంత ఇష్టమో ధోనీనే స్వయంగా పలుమార్లు చెప్పుకొచ్చాడు. అయితే, తాజాగా ధోనీ గ్యారేజీలో ఉన్న ఈ బైక్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందనడంలో సందేహం లేదు. ఈ బైక్ పేరు ‘కాన్‌ఫెడరేట్ ఎక్స్ 132 హెల్ క్యాట్’. ధర రూ.47 లక్షలు మాత్రమే. దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో అసమాన పోరాటం చేసిన ఎఫ్‌6ఎఫ్‌ హెల్‌క్యాట్‌ ఫైటర్‌ జెట్‌ విమానం జ్ఞాపకార్థం ఈ బైక్‌ను తయారు చేశారు. కాన్‌ఫెడరేట్ కంపెనీ దీనిని తయారు చేసింది.
బైక్ తేలికగా, దృఢంగా ఉండేందుకు టైటానియం, కార్బన్ ఫైబర్‌ను ఉపయోగించారు. దీని మొత్తం బరువు 227 కేజీలు. 2.2 లీటర్ల వి-ట్విన్ ఇంజిన్‌‌ను ఉపయోగించారు. ప్రపంచంలో మొత్తం 150 బైకులు మాత్రమే తయారు కాగా ఈశాన్య ఆసియాలో, అందులోనూ భారత్‌లో ఈ బైక్‌ ఉన్నది ఒక్క ధోనీ దగ్గర మాత్రమే. హాలీవుడ్ స్టార్లు టామ్ క్రూయిజ్, బ్రాడ్‌పిట్, ఫుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ బెక్‌హాం వంటి కొద్దిమంది వద్ద మాత్రమే ఈ బైక్ ఉంది.
To Top
error: Content is protected !!